Unknown Facts about Snakes | పాములు అత్యంత భయంకరమైన జీవులు అని, అత్యంత ప్రమాదకరమైన ప్రాణులు అని అపప్రతిని మూటకట్టుకున్నాయి. వీటితో పాటు పాముకు సంబంధించిన ఎన్నో మిథ్యలు, అపోహలు చెలామణి అవుతున్నాయి. అందులో కొన్నింటి నిజాలు తెలుసుకుందాం.ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. పాలను చూసి పాములు ఆకర్షితులవుతాయా ? | Does Snake Drinks Milks? 
పాములు పాలను చూసి ఆకర్శితులు అవ్వవు అనేది చాలా సార్లు నిరూపించారు. దాంతో పాటు విషం కలిపిన పాలు తాగితే పాము ( Snakes ) చనిపోదు అనేది కూడా వాస్తవం. నిజానికి పాములకు పాల ఉత్పత్తులు జీర్ణం కావు. దాహం వేసినప్పుడు పాలైనా, నీరైనా తాగాల్సిందే కాబట్టి అవి తాగుతాయి.
ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?



2. పాములు పగబడతాయా? | Does Snakes Takes Revange ?
తెలుగు సినిమాల్లో (Tollywood ) చూపినట్టి మన వల్ల పాము చనిపోతే.. దాని పార్టనర్ పాము మనకోసం వెతుకుతూ వచ్చి పగ తీర్చుకోదు. నిజానికి పాములు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిసి ఉంటాయి. తరువాత దేని దారి దానిదే.  ఒక పాము కనిపిస్తే మరోకటి దగ్గరే ఉంటుంది అనేది అవాస్తవం. 
ALSO READ|  Sri Krishna : ఈ  గ్రామంలో పాలు అమ్మరు  పంచుతారు..ఎందుకంటే..



3. పాము చర్మం చల్లగా ఉంటుందా ?
పాము చర్మం విషయంలో చాలా మంది అనుకునేది ఏంటంటే అది చల్లగా ఉంటుంది అని. వాస్తవం ఏంటంటే పాములు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి వాటి శరీర ఉష్ణోగ్రతను అడ్జెస్ట్ చేసుకుంటాయి. అంటే ఉష్ణమండలంలో వేడిగా, శీతల మండలంలో చల్లగా అన్నమాట. దాని చర్మం కాస్త స్మూత్ గా, కాస్త డ్రై గా ఉంటుంది.  
ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?



4. ఎగిరే పాములుంటాయా ? | Are Snakes Fly ?
పాములు ఎగురుతాయి అని అపోహలు చాలా మందికి ఉన్నాయి. అయితే కొన్ని ప్రాణులు చెట్ల మధ్య జంప్ చేయగలవు, లేదా పాకగలవు .. కానీ పాముల మాత్రం ఎగరలేవు. దాంతో పాటు పాములు గుర్రం కన్నా వేగంగా పరుగెత్తలేవు. బ్లాక్ మాంబా అనే పాము ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పాము. అది గంటకు 10-15 కిలోమీటర్ల వేగంగా వెళ్లగలవు. 
ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..



5. పాములకు సమ్మోహన, వశీకరణ శక్తి ఉంటుందా ? | Does Snake have Hypnotic Powers?
పాములు తమ వేటను హిప్నోటైజ్ లేదా పెరేలైజ్ చేస్తాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజం ఏంటే పాములకు కనురెప్పలు ఉండవు. దాంతో అది ఎప్పుడూ కళ్లు తెరిచే ఉంటుంది. అది చూసి మనలో చాలా మంది అని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపేస్తుందేమో అని.. హప్నోటైజ్ చేస్తుందని అనుకుంటారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR