Add Zee Business As A Preferred Source
App

Lucky Bhaskar Collections: మరో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్.. ఆశ్చర్యపరుస్తోంద మొదటి రోజు కలెక్షన్స్..!

Lucky Bhaskar Day 1 Collections: మహానటి, సీతారామం సినిమాతో మంచి విజయాలు అందుకున్నారు.. మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తెలుగు దర్శకులు ఈ హీరోకి బాగా అచ్చి వచ్చినట్టున్నారు. అందుకే మరోసారి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరిని నమ్మి లక్కీ భాస్కర్ సినిమా చేశాడు ఈ హీరో.

Lucky Bhaskar Collections: మరో విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్.. ఆశ్చర్యపరుస్తోంద మొదటి రోజు కలెక్షన్స్..!
Image Credit: luckybhaskarcollections(source:file)

About the Author

Vishnupriya

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

Read More