Morning Time Snake Seesing Is Good Luck Nor Bad Time: రోజులో ఉదయం పూటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి ఉదయం పూట పాము కనిపిస్తే ఏం జరుగుతుంది? పొద్దుపొద్దున్నే పామును చూస్తే శుభం జరుగుతుందా? అశుభం జరుగుతుందా? ఏమవుతుందో తెలుసా?
Most Venomous Snakes Security For Crores Of Worth Gold Here Secrets: టన్నుల కొద్దీ బంగారానికి పాములు రక్షణకు నిలుస్తున్నాయి. వేల కోట్ల బంగారం ఉన్నా కూడా దాన్ని ముట్టుకోవడానికి ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు. భూగర్భంలో దాగి ఉన్న బంగారానికి రక్షణ కల్పిస్తున్న పాముల రహాస్యం తెలుసా? అవి ఎక్కడ? ఆ బంగారం విలువ ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
Cobra Snakes Facts: చాలా మంది తమకు కలలో తరచుగా పాములు కన్పిస్తున్నాయని, కాటు వేసినట్లు కూడా కలలు వస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే.. కలలో పాములు కన్పించడం వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Dead Venomous Snakes Viral News: కొన్ని పాములు చనిపోయినప్పటికీ విషయాన్ని కలిగి ఉంటాయని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా ఇందులో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి..
Rare King Cobra Nagamani Viral Video: అరుదైన నాగమణికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Three King Cobras Romance: వేసవికాలం కావడంతో అడవుల నుంచి పాములు బయటకు వస్తున్నాయి. పచ్చదనం.. చల్లదనం కోసం బయటకు వచ్చిన మూడు పాములు రోడ్డుపై పాములు పెనవేసుకుని సయ్యాటలాడాయి. ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Three King Cobras Romance Dance On Road: వేసవికాలం మండుతున్న ఎండలతో పాములు అడవిలో జీవించలేని పరిస్థితి. పచ్చదనం.. చల్లదనం కోసం రోడ్డుపై వెళ్తూ మూడు పాములు పెనవేసుకుని సయ్యాటలాడాయి. ఆ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Snakes facts: చాలా మంది ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు ఆగడంలేదని, ప్రతిరోజు కూడా డబ్బులు నీళ్లలా ఖర్చులు అయిపోతున్నాయని తెగ బాధపడిపోతుంటారు. ఇలాంటి వారు పాముల శరీరంలోని ఈ భాగంను జాగ్రత్తగా పెట్టుకుంటే..కష్టాల నుంచి బైటపడొచ్చని పండితులు చెబుతున్నారు.
Snakes lifespan: పాములంటే భయపడనివారుండరు. ఆ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అత్యంత వేగంగా కాటేసి శక్తివంతమైన విషాన్ని ఇంజెక్ట్ చేయడం వల్ల ప్రాణాలు పోతుంటాయి. అందుకే పాములంటే అందరికీ భయమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Snakes Attract Things: చాలామంది పామును చూస్తేనే జడుసుకుంటారు. వాటి నుంచి దూరంగా పారిపోతారు. అది బుస్సుమని శబ్దం చేయగానే ఆమడ దూరం పరుగెత్తుతారు. ఒళ్ళు జలదరించి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతూనే ఉంటాం. అయితే సాధారణ అడవుల్లో పాములు ఉంటాయి. కానీ, కొన్ని వస్తువులు మీ ఇంటి చుట్టుముట్టు ఉంటే కూడా పాములు ఆకర్షిస్తాయని మీకు తెలుసా?
Venomous Snakes: ఇంట్లో చాలా మంది పాములను చూసి భయపడిపోతుంటారు. అయితే.. ఇంటి చుట్టుపక్కల ఉంటే పదార్థాలు లేదా మొక్కలు పాములను ఆకర్శిస్తాయి. దీని వల్ల పాములు మన ఇంటికి వస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. కొన్నిజాగ్రత్తలు పాటించడం ద్వారా పాముల్ని ఇంటి నుంచి దూరంగా తరిమేయవచ్చు.
Snake In Kallu Bottle Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్లు సీసాలోని కట్లపాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఏలేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో మీరే చూడండి..
These Snakes Non Poison It Will Be Kept As Pet Animals: పాములు అంటే అందరికీ భయమే! కానీ కొన్ని పాములను ఎలాంటి భయం లేకుండా ఇంట్లో పెంచుకోవచ్చు. పెంపుడు జంతువులుగా పెంచుకునే అలవాటు విదేశాల్లో ఉంది. భారతదేశంలో నిషేధం ఉన్నా కూడా పెంచుకునే పాముల విశేషాలు తెలుసుకోండి.
Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Snake Sightings Increased In Bengaluru: బెంగళూరు నగరంలో పాములు భయపెట్టించేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాములు బయటకు వస్తున్నాయి. దీంతో పాముల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులకు పాముల ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి.
These Five Snake Species Kept As Pet Animals: పాములు కనిపిస్తేనే గుండెలు అదురుతాయి. ఎక్కడో ఒక చోట పాము కనిపిస్తే తుర్రున పారిపోతాం. మరి అలాంటిది పాములను పెంచుకోవడం అనే ఆలోచన వస్తే. అసలు పాములను పెంచుకోవచ్చా? ఏ పాములను పెంచుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.
Hyderabad: గతేడాది వేల సంఖ్యలో పాముల్ని హైదరాబాద్ లో బంధించినట్లు కూడా పలు సర్వేలు బైటపడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం దీనిపై నెటిజన్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.