Sahithi infratech victim Pavani: కేటీఆర్ గారూ.. క్యాన్సర్‌తో బాధపడుతున్నాను.. నా డబ్బులు ఇప్పించండి: సాహితీ ఇన్‌ఫ్రాటెక్ బాధితురాలు పావని

Sahithi infratech victim Pavani: సాహితి ఇన్‌ఫ్రాటెక్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతుల్లో మోసపోయిన వారిలో పావని కూడా ఒకరు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని పావని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం ఇదే విషయమై జీ మీడియాతో మాట్లాడిన ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 30, 2022, 10:33 PM IST

Sahithi infratech victim Pavani: సాహితి ఇన్‌ఫ్రాటెక్ బాధితుల్లో ఒకరైన పావని జీ మీడియా ద్వారా మంత్రి కేటీఆర్‌కి ఓ విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె ఏం చెబుతున్నారో ఆమె మాటల్లోనే వినండి..

Video ThumbnailPlay icon

Trending News