Donald Trump: భారత్-చైనా ఆ విషయం పట్టించుకోవు
Donald Trump Comments on India- China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దేశం, చైనాపై ఆరోపణలు చేశారు. భారత్ ( India ) చైనా దేశాలు పర్యావరణ కాలుష్యం.. ముఖ్యంగా వాయు కాలుష్యం ( Pollution) గురించి పట్టించుకోవని ఆరోపించాడు ట్రంప్.
Donald Trump Comments on India- China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దేశం, చైనాపై ఆరోపణలు చేశారు. భారత్ ( India ) చైనా దేశాలు పర్యావరణ కాలుష్యం.. ముఖ్యంగా వాయు కాలుష్యం ( Pollution) గురించి పట్టించుకోవని ఆరోపించాడు ట్రంప్. ఈ విషయంలో ఆమెరికా చాలా హుందాగా ప్రవర్తిస్తుంది అన్నాడు. వాయు కాలుష్యాన్ని అమెరికా ( USA ) చాలా తీవ్రంగా పరిగణిస్తుంది అని తెలిపారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసి ఉంటే నేడు అమెరికా పరిస్థితి దారుణంగా ఉండేని అని వ్యాఖ్యానించాడు ట్రంప్.( Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ? )
వాయు కాలుష్యం గురించి వాళ్లు మాకు జాగ్రత్తలు చెబుతారు. కానీ భారత్ చైనా ( China ), రష్యా ( Russia ) దేశాలు వాయు కాలుష్యం గురించి పట్టించుకోవు. నిజం చెప్పాలంటే అమెరికా ఈ విషయంలో చాలా సీరియగ్ గా ఉంది. నాకు అమెరికానే ఫస్టు (America First ). ఇందులో సందేహం లేదు.. అని కామెంట్ చేశాడు డోనాల్డ్ ట్రంప్. అదే సమయంలో డెమోక్రాట్లు అమెరికాను నాశనం చేసేలా ఉన్నాయి అని.. కానీ తను మాత్రం అలా చేసే అవకాశం ఇవ్వనని తెలిపారు ట్రంప్. ( అనసూయ భరద్వాజ్ అందాలు ఎవర్ Green )