Add Zee Business As A Preferred Source
App

Laggam Time Movie: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'లగ్గం టైమ్‌'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Laggam Time First Look Poster: లగ్గం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కె.హిమ బిందు నిర్మిస్తున్నారు. రాజేష్‌ మేరు, నవ్య చిత్యాల హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.

Laggam Time Movie: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'లగ్గం టైమ్‌'.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Image Credit: Laggam Time

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

Read More