Hair Fall Control Oil: జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలకు ఇలా 12 రోజుల్లో చెక్‌!

Hair Fall Control Oil: తెల్ల జుట్టు, పొడి జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది ఆయిల్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

Which Vitamin Is Good For Hair Fall Control: వేసవిలో చెమటల కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. దీని కారణంగా కొంత మందిలో జుట్టు రాలిపోతే మరికొంత మందిలో తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని సౌదర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంట సమస్యలతో బాధపడేవారు బట్టతల రాకుండా ఉండడానికి పలు రకాల జాగ్రత్తల పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఫుడ్‌ కూడా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
 

1 /5

కొబ్బరి నూనె, కలబంద జెల్‌ మిక్స్‌ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు, జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొడి జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి.   

2 /5

కొబ్బరి నూనెలో మిటమిన్‌ ఈ సప్లిమెంట్స్‌లో ఉండే నూనెను కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా జుట్టు రంగు కూడా సులభంగా మారుతుంది.   

3 /5

కలబంద జెల్‌ను జుట్టు అప్లై చేయడం వల్ల కూడా జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. 

4 /5

జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి కొబ్బరి నూనె ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా ఉంచడమేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.   

5 /5

ఎండకాలంలో జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తరచుగా జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలు రాకుండా ఉండడానికి పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. జుట్టు రాలకుండా ఉండడానికి కొబ్బరి నూనెను వినియోగించాలి.