Satyavathi Rathod: కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కృతజ్ఞతతో మంత్రి సత్యవతి రాథోడ్  చేతిపై కేసీఆర్ పేరును పచ్చ బొట్టు వేయించుకున్నారు. నొప్పిని భరిస్తూ అభిమానం చాటుకున్నారు. ఆమె పచ్చబొట్టు వేయించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
 

  • Zee Media Bureau
  • Jun 11, 2023, 07:55 AM IST

Video ThumbnailPlay icon

Trending News