Urfi javed: మెట్ల మీద నుండి జారిపడిన ఉర్ఫీ జావేద్

she almost fall Urfi javed and her masti not to forget her outfit is always

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 03:45 PM IST

ఉర్ఫీ జావేద్.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు అనటంలో ఎలాంటి అతిశేయోక్తి లేదు. వింతైన డ్రెస్ లతో, ఫోటోషూట్ లతో ఎప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది.  అవుట్ ఫిట్ స్కట్ వేసుకున్న ఉర్ఫీ మెట్ల మీదనుండి జారీ పడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది 

Video ThumbnailPlay icon

Trending News