Ameesha Patel: పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎలా తయారైందో తెలుసా, భారీగా ట్రోలింగ్

Ameesha Patel: ఒకప్పుడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా ప్రత్యేక స్థానం పొందిన నటి అమీషా పటేల్. ఆ తరువాత కనుమరుగైపోయింది. ఈ మధ్యన తిరిగి వార్తల్లో ఉంటోంది. ఈసారైతే విమర్శల పాలవుతోంది.

Ameesha Patel: టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన కళ్యాణ్‌తో బద్రి సినిమాలో నటించి అందరి హృదయాల్ని కొల్లగొట్టిన నాటి మేటి బ్యూటీ అమీషా పటేల్ ఇప్పుడు మరోసారి సినిమాల్లో కన్పించనుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఓ స్టైలిష్ లుక్ బెడిసికొట్టింది. తీవ్రంగా ట్రోలింగ్ అవుతోంది.

1 /5

గదర్ 2 సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. రెండు దశాబ్దాల క్రితం విడుదలైన గదర్ సినిమా బాక్సాఫీసును ఊపేసింది. ఇప్పుడు ఇంతకాలం విరామం తరువాత గదర్ 2 తెరకెక్కింది.

2 /5

అమీషా పటేల్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో అభిమానులకు షాక్ ఇస్తుంటుంది. గదర్ 2 రిలీజ్ సందర్భంలో కూడా బోల్డ్ లుక్స్‌తో అదరగొట్టింది. ఈసారి ఆ ప్రయత్నం విఫలమైంది.

3 /5

అమీషా పటేల్ లుక్స్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. వరస్ట్ అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. 

4 /5

వైటర్ కలర్ షార్ట్ ఫిటెడ్ ప్యాట్, పింక్ క్రాప్ టాప్ వేసుకుని కన్పించింది. దాంతోపాటు హై హీల్స్ వేసుకుని కేశాలు వదులుగా వదిలేసింది. అయితే అమీషా పటేల్ లుక్స్ ఎందుకో నెటిజన్లకు నచ్చలేదు. ట్రోలింగ్ అందుకున్నారు.

5 /5

ఓ సమయంలో బాలీవుడ్ నుంచి కనుమరుగైన అమీషా పటేల్ ఇటీవల తిరిగి వార్తల్లో వస్తోంది. గదర్ 2 సినిమాలో కన్పించనుంది.ఈ సినిమాలో సకీనా పాత్రలో కన్పించే అమీషా పటేల్ ఇచ్చిన స్టైలిష్ లుక్ బెడిసికొట్టింది.