Anchor Sreemukhi: అందాల బాంబ్ పేల్చిన శ్రీముఖి.. మతిపోగొట్టేసిన బుల్లితెర రాములమ్మ

Sreemukhi Latest Pics: స్టార్ యాంకర్ శ్రీముఖి అందాల బాంబ్ పేల్చింది. సమ్మర్ థాయిలాండ్ ట్రిప్‌కు వెళ్లిన రాములమ్మ.. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్‌ను తాజాగా షేర్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో శ్రీముఖి పోజులు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.. 
 

1 /5

శ్రీముఖి 1993 మే 10న తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించింది. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీముఖి నటిగానూ పలు సినిమాల్లో అలరించింది.  

2 /5

జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు, నేను శైలాజా మూవీలో రామ్‌కు సిస్టర్ రోల్‌ను ప్లే చేసింది. టీవీ యాంకర్‌గా రాణిస్తునే బిగ్ స్క్రీన్‌పై మెరిసింది.  

3 /5

పటాస్ షో మాత్రం శ్రీముఖికి భారీ క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఈ షో నుంచి శ్రీముఖిని అందరూ బుల్లితెర రాములమ్మగా పిలవడం మొదలు పెట్టారు.  

4 /5

బిగ్‌బాస్‌ సీజన్‌-3లోనూ శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో చివరకు పోరాడి.. రన్నరప్‌గా నిలిచింది.   

5 /5

ప్రస్తుతం పలు షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీలో రాములమ్మకు మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది.