Yoga For Diabetes: ఈ యోగాసనాలతో డయాబెటిస్‌కి సులభంగా చెక్‌ పెట్టొచ్చు!

Yoga For Diabetes: డయాబెటిస్ బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. 

  • Aug 19, 2023, 17:12 PM IST


Yoga For Diabetes: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల బారిన పడేవారిలో ఎక్కువగా ఆధునిక జీవనశైలి పాటించేవారే ఉన్నారని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సమస్యలు ప్రస్తుతం యువతలో ఎక్కువగా వస్తున్నాయి. మధుమేహం ఉన్నవారిలో తరచుగా రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరుగుతాయి. అయితే ఇలాంటి సమస్యల కారణంగా చాలా మంది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు సూచించిన యోగాసనాలు వేయాల్సి ఉంటుంది.

1 /5

ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం కూడా దృఢంగా మారడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుంగా ఉంటారు.

2 /5

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు యోగాసనాలు వేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్‌ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

3 /5

లింగ ముద్ర ఆసనం వేయడం వల్ల కూడా సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ యోగాసనాలు వేసే క్రమంలో తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ ఆసనం మెదడు పనితీరును కూడా మెరుగుపరుచుతుంది.   

4 /5

డయాబెటిస్ బాధపడేవారికి ధనురాసనం కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆసనం ప్రతి రోజు వేయడం వల్ల సులభంగా శరీర బరువు తగ్గొచ్చు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.   

5 /5

మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్య నిపుణులు సూచించిన జ్ఞాన ముద్ర ఆసనం వేయడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.