Anchor Rashmi: స్లివ్‌లెస్ బ్లౌజ్‌లో చించేసిన యాంకర్ రష్మీ.. అదిరిపోయిన ఫొటోషూట్..!

Anchor Rashmi Gautam Latest Pics: బుల్లితెరపై బిజీగా ఉంటునే.. వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది యాంకర్ రష్మీ. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం హవా తగ్గించడం లేదు. బోల్డ్ ఫోటోషూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్‌ను చూసేయండి.
 

  • Aug 18, 2023, 21:00 PM IST
1 /5

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టిన రష్మీకి బిగ్‌ స్క్రీన్‌పై పెద్దగా పేరు రాలేదు. జబర్దస్త్ షోతో యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన తరువాత క్రేజ్ మారిపోయింది.  

2 /5

ఈ షోలో సుడిగాలి సుధీర్‌తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెరపై మాత్రమే వీరిద్దరి ప్రేమ అని తెలిసినా.. బుల్లితెర అభిమానులు మాత్రం ఈ జంటను చూసేందుకు తెగ ఇష్టపడతారు.  

3 /5

వీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే చాలా మంది సంతోషించే వారు కూడా ఉన్నారు. స్క్రిప్ట్‌లో భాగంగా బుల్లితెర ప్రోగ్రామ్స్‌లో వీరిద్దరికి చాలా సార్లు పెళ్లైంది.  

4 /5

ఇక అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తున్న రష్మీ.. రీసెంట్‌గా చిరంజీవి భోళా శంకర్‌లో కూడా ఓ చిన్న పాత్ర పోషించింది. అయితే ఇది రష్మీ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.  

5 /5

తాజాగా శారీలో రష్మీ అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. స్లివ్‌లేస్ బ్లౌజ్‌లో చురకత్తుల చూపులతో మైమరిపించింది.