Dussehra Navratri: హిందూవులు అత్యంత ఘనంగా జరుపుకునే దసరా నవరాత్రులు అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవే శరద్ నవరాత్రులుగా పరిగణిస్తారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది.
Dussehra Navratri: దసరా నవరాత్రుల్లో కనకదుర్గకు అత్యంత ఘనంగా పూజలు చేస్తారు. అక్టోబర్ 16 నుంచి ప్రారంభమై అక్టోబర్ 24న విజయ దశమి వరకూ ఈ పండుగ ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అదే పశ్చిమ బెంగాల్ ఇతర రాష్ట్రాల్లో కాళికా దేవిని పూజిస్తారు. దేశంలో ఎక్కడైనా సరే కొలిచే దేవత వేరైనా 9 రోజుకు కచ్చితంగా జరుపుతారు.
ఏపీలో దసరా నవరాత్రుల్లో కనకదుర్గా దేవిని ప్రధానంగా కొలుస్తారు. తెలంగాణలో బోనాలు పండుగగా జరుపుకుంటారు.
ఈసారి దసరా నవరాత్రులు సోమవారం నాడు ప్రారంభం కానున్నాయి. దసరా నవరాత్రుల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు.
నవరాత్రి నాడు కనకదుర్గా దేవిని ఊరేగిస్తారు. అద్భుతమైన అలంకరణ, ఊరంతా ఓ వైభవంలా ఉంటుంది.