Heroine Sreeleela: శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. హిట్స్, ప్లాపులతో సంబంధమే లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో దూసుకుపోతుంది ఈ అమ్మడు. తాజాగా చీరలో శ్రీలీల షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..
Sreeleela Adopted Kids: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల సౌత్‌లో ఓ ఊపు ఊపేసి.. ఇప్పుడు బాలీవుడ్‌లో అవకాశాలను కొట్టేస్తుంది. తన నటనతో పాటు చిన్న వయసులోనే ఆమె హావభావాలు, డ్యాన్స్ వంటివి ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఆమె పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది. అదెలాగో ఇప్పుడు చూడండి.
Mass Jathara Review: ‘ధమకా’ తర్వాత రవితేజకు శ్రీలీలకు సరైన హిట్టు లేదు. ఈ నేపథ్యంలో మాస్ ఆడియోస్ టార్గెట్ చేస్తూ ప్రేక్షకులకు ముందుకు వచ్చిన చిత్రం ‘మాస్ జాతర’. పేరు తగ్గట్టు మాస్ జాతర మాస్ ప్రేక్షకులతో మాస్ జాతర చేయించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
Sreeleela Speech: మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా మాస్ జాతర. ఎన్నో రోజుల తర్వాత రవితేజ ఫుల్ కామెడీతో అలానే ఫుల్ ఎనర్జీతో ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Mass Jathara - Mass Madness Interview: రవితేజ, శ్రీ లీలా కలిసి రాబోతున్న సినిమా మాస్ జాతర. ఈ సినిమా ప్రమోషన్స్ ని సినిమా యూనిట్ అప్పుడే మొదలు పెట్టేసింది..
South Heroins Educational Qualifications: చదవులకు సినిమాల్లో రాణించడానికి పెద్ద సంబంధమే లేదు. అయితే స్టార్ కావడానికి నటనతో పాటు కాస్త లక్ కూడా కలిసి రావాలి. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో కొంత మంది చదవుతో పాటు సినీ ఇండస్ట్రీలో కథానాయికలుగా రాణిస్తున్నారు. ఇంతకీ టాప్ కథానాయికలుగా రాణిస్తున్న హీరోయిన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే..
Sreeleela: శ్రీలీల.. చాలా యేళ్ల తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న పదహారాణాల తెలుగు భామ. తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లెట్ వేగంతో వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా హిట్స్ లేక రేసులో వెనకబడింది.
Sreeleela Mother
ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతోంది స్టార్ హీరోయిన్.. శ్రీలీల. తాజాగా జగపతిబాబు షో జయమ్ము నిశ్చయమ్మురాకి.. శ్రీలీల అలానే ఆమె తల్లి ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ అమ్మ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Number one heroine: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తాజాగా మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మన దక్షిణాది హీరోయిన్ల పేర్లు మరోసారి మార్మోగిపోయాయి. నెంబర్‌వన్ స్థానంలో మన తెలుగు హీరోయిన్ ఉండగా.. బాలీవుడ్ తారల్లో ఇద్దరికీ మాత్రమే టాప్-10లో చోటు దక్కింది. ఆర్మాక్స్ నివేదిక ప్రకారం.. టాప్-10 లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
Sreeleela Viral Vayari : శ్రీ లీల ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతోంది. సినిమా విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా పరస అవకాశాలు అందుకుంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ యాష్ అభిమానుల దగ్గర నుంచి మాత్రం కొన్ని విమర్శలు అందుకుంటుంది..
Doctor cum Actros: మన దగ్గర చాలా మంది డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ వీళ్లు మాత్రం ప్రత్యేకం అని చెప్పాలి. వీళ్లు డాక్టర్ చదవి యాక్టర్స్ అయ్యారు. అందులో కొంత మంది యాక్ట్ చేస్తూ డాక్టర్ చదివారు. అలా డాక్టర్ కమ్ యాక్టర్స్ అయిన సెలబ్రిటీలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Sreeleela Shcoking Comments On Marriage My Mother Is Big Problem: డ్యాన్స్ క్వీన్‌గా గుర్తింపు పొందిన తెలుగు సుందరి శ్రీలీల తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తన తల్లిపైనే కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. 'మా అమ్మ వలనే కష్టంగా ఉంది' అని శ్రీలీల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Junior Movie Review: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘జూనియర్’. రాజమౌళి ఆశ్వీర్వాదంతో వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Hot Girl Sreeleela Remuneration And Her Net Worth Assets: డ్యాన్సింగ్ క్వీన్‌గా గుర్తింపు పొందిన శ్రీలీలకు ఇటీవల కాలం కలిసి రావడం లేదు. ఆమె సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోవడంతో నిరాశకు గురవుతున్న శ్రీలీల తాను పెరిగిన కన్నడ సినీ పరిశ్రమలో మరోసారి ఎంట్రీ ఇస్తోంది. 'జూనియర్' సినిమాకు ఆమె ఎంత పారితోషికం తీసుకున్నదనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Rana Wife and Sreeleela: ఈ మధ్యనే శ్రీ లీల తన పుట్టినరోజుకి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా.. ఆ ఫోటోలు చూసి అందరూ ఆమె పెళ్లికి సిద్ధమైపోయిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఫోటోలో రానా భార్య కూడా ఆకర్షణగా నిలిచింది..
Sreeleela Assets: శ్రీలీల..తెలుగు తెరను ఏలుతున్న అసలు సిసలు తెలుగు భామ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రికార్డు వేగంతో దూసుకుపోతుంది. తెలుగులో స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక ఇన్నేళ్ల కెరీర్ లోనే కాదు.. ఈమెకు స్వతహాగా శ్రీమంతురాలు. ఈమె ఆస్తుల విషయం తెలిస్తే నోరెల్ల బెట్టాల్సిందే.
Who is Sreeleela Mother: శ్రీలీల.. చాలా యేళ్ల తర్వాత తెలుగు తెరను ఏలుతున్న అసలు సిసలు పదహారాణాల తెలుగు భామ. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుల్లెట్ వేగంతో రాకెట్ దూసుకెళుతోంది. ఇక శ్రీలీల గురించే కాదు ఆమె మదర్ స్వర్ణలత కూడా మంచి పేరున్న డాక్టర్. ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.
Sreeleela Engagement Rumours: యువ నటి శ్రీలీల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు నెట్టింట జోరుగా హల్ చల్ చేశాయి. దీనికి సంబంధించిన పిక్స్ సైతం నెట్టింట తెగ వైరల్గా మారాయి. తాజాగా.. నటి వీటన్నింటికి ఫుల్ స్టాప్ ఇస్తు బిగ్ క్లారిటీ ఇచ్చింది.
Tollywood Heroins Remunartions: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితం కాలం తక్కువ. అందుకే క్రేజ్ ఉండగానే ఎక్కువ చిత్రాల్లో నటించి వీలైంత ఎక్కువ వెనుకేసుకుంటారు. ఇక సక్సెస్ ఉన్నపుడే నిర్మాతలు కూడా వాళ్ల క్రేజ్ కు తగ్గట్టు రెమ్యునరేషన్ ముట్టజెప్పుతారు. ప్రస్తుతం వీళ్ల రెమ్యునేషన్ ఆకాశాన్ని తాకుతున్నాయి.
Viral Videos: సమంత, కీర్తి సురేష్ కలిసి మహానటి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం నెలకొంది. మహానటి సినిమా విడుదలై ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. కీర్తి సురేష్ ఇప్పుడు సమంత కోసం చేసిన ఒక పని అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.