Saturn Rise: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల అస్తమయం అంటే ఆ వ్యక్తి శక్తి క్షీణించడమే అని అర్ధం. అదే గ్రహం ఉదయిస్తే తిరిగి శక్తి పుంజుకుంటుంది. ప్రభావం పూర్తి స్థాయిలో కన్పిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Saturn Rise: జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం చాలాకాలంగా అస్తమించి ఉంది. ఇప్పుడీ గ్రహం మేల్కొంది. ఈ పరిస్థితుల్లో మొత్తం ప్రయోజనాలు అందించనుంది. ముఖ్యంగా 4 రాశులపై ఆ ప్రభావం ఉంటుంది.
వృషభ రాశి వృషభ రాశి జాతకులపై శని గ్రహం కటాక్షం సదా ఉంటుంది. ఈ రాశి జాతకుల పని పూర్తవుతుంది. ఆకశ్మిక లాభం కలగవచ్చు. ఉద్య ఉద్యోగావకాశాలు ఉంటాయి.
శని గ్రహం అస్తమయ స్థితి నుంచి ఆగస్టు 15, 2023 న జాగృతావస్థలోకి చేరింది. శని ఉదయం అంటే కీలకమైన మార్పు. దీని ప్రభావం మొత్తం 12 గ్రహాలపై పడుతుంది. ముఖ్యంగా 4 రాశులపై ఉంటుంది.
తుల రాశి శని గ్రహం ఉదయించడం అంటే తులా రాశి జాతకులకు చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి జాతకులకు సుఖ సంతోషాలు, ధనలాభం కల్గించనుంది. ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది.
మిధున రాశి మిధున రాశి జాతకులకు అదృష్టంగా తోడుగా ఉంటుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపారులకు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
మేష రాశి శని గ్రహం జాగృతావస్థలో ఉండటం వల్ల మేష రాశి జాతకులకు అంతా శుభం కలగనుంది. ఈ రాశి జాతకుల కోర్కెలు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పనులు పూర్తవుతాయి.