Gold Rate Today: మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు, ఆగస్టు 2వ తేదీ ఆదివారం, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,420 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,468గా ఉంది. మరోవైపు, ఒక కేజీ వెండి ధర రూ.2,18,150 పలుకుతోంది.
Gold Rate: గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశపు బంగారు డిమాండ్ 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయింది. విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ప్రధానమంత్రి మోదీ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా వినియోగదారులు తమ కొనుగోళ్లను తగ్గించుకున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
Gold Rate Today: బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. గత రెండు మూడు రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ గరిష్ట స్థాయి కంటే తులంపై రూ. 40, 000 తక్కువగానే పలుకుతోంది. ఈ నేపథ్యంలో నేడు జులై 31వ తేదీ శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate: అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయ .. రాజకీయ కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం హైదరాబాద్ , విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,510గా ఉంది. నిన్నటితో పోలిస్తే, పది గ్రాములకు ఇది రూ. 660 తగ్గింది.
Gold Rate: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. నేడు బంగారం మంగళవారం 10 గ్రాముల బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధర మళ్లీ తగ్గింది. గత మూడు రోజులుగా తగ్గుతూనే ఉంది. నేడు జులై 27వ తేదీ సోమవారం కూడా స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate: గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు దాదాపు 4వేల రూపాయల వరకు తగ్గినట్లు గమనించవచ్చు. ఎందుకంటే సరిగ్గా వారం రోజుల క్రితం అంటే జూలై 11వ తేదీన బంగారం ధర 1.44 లక్షల రూపాయల వద్ద ఉంది. సరిగ్గా వారం తర్వాత చూస్తే 4000 రూపాయలు తగ్గి ప్రస్తుతం బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను 1.40 లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు గమనించవచ్చు.
Gold Rate Today: అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. శనివారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,43,5290గా ఉండగా..22 క్యారెట్ల పది గ్రాముల ఆర్నమెంట్ ధర రూ. 1,30,640 పలుకుతోంది. హైదరాబాద్ విజయవాడలో వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 2,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold Monetisation Scheme: మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకువచ్చే ఈ కొత్త స్కీమ్ తో మీరు భారీగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉన్న బంగారం మన సంపద మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఈ బంగారాన్ని ఉపయోగించి కొత్త అవకాశాలను తీసుకువచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గుదలను నమోదు చేశాయి. నేడు జూలై 2వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Another Gold Mine Found In Andhra Pradesh Tonnes Of Gold Store In Jowkala Mines: బంగారం నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాయి. ఇప్పటికే జొన్నగిరి ప్రాంతంలో బంగారం తవ్వకాలు ప్రారంభమవగా.. తాజాగా మరోచోట బంగారం నిల్వలు బయటపడ్డాయి. రాయలసీమలోని సత్యసాయి జిల్లాలో బంగారం గనులు వెలుగులోకి వచ్చాయి.
Gold Price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పలువురు పెట్టుబడిదారులు, వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ ధోరణిపై స్పష్టత లేకపోవడంతో కొనాలా, అమ్మాలా అనే సందిగ్ధం కొనసాగుతోంది.
Gold Rate Today: దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు జూన్ 29వ తేదీ సోమవారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చాయి. కానీ నేడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. నేడు జూన్ 27వ తేదీన స్వల్పంగా పెరిగాయి.
Gold Rate Today: అంతర్జాతీయంగా నెలకున్న భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. నేడు జూన్ 21వ తేదీ ఆదివారం బంగారం , వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లో తగ్గాయా లేక పెరిగాయా తెలుసుకుందాం.
Gold Demand India News: బంగారం ధర అనేది కేవలం దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను బట్టి ఆధారపడి ఉండదు.అయితే ఈ క్రమంలో ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోతే ఏం జరుగుతందో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Hidden Treasure Out In Holzthum Northern Luxembourg Know The How Many Crores: భూమిలో నుంచి బంగారు నిధి బయటపడింది. తవ్వకాలు చేస్తుండగా భూమిలో నుంచి విలువైన బంగారం బయటపడడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. వెంటనే రంగంలోకి దిగిన చరిత్రకారులు అది అతి పురాతన బంగారంగా గుర్తించారు. ఆ బంగారానికి మార్కెట్లో కోట్ల విలువ ఉంటుందని తెలుస్తోంది.
Gold Silver Price Crash: బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్నాళ్లుగా ధరలు పెరుగుతున్నాయి. నేడు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఈ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న సోమవారం కూడా భారీగానే పెరిగాయి. మంగళవారం ఉదయం కూడా పెరిగాయి. కానీ ఒక గంటలో సీన్ రివర్స్ అయ్యింది. ఒక్క సారిగా ఈ విలువైన లోహాల ధరలు కుప్పకూలాయి. దీంతో ఇన్వెస్టర్లు సైతం ప్రాఫిట్ ను బుక్ చేసుకుంటున్నారు.
Why 47000 KGs Gold Airlifted In 1991 Know RBI Secret Operation On Gold: బంగారం ఇప్పుడు కొనవద్దని భారత ప్రభుత్వం ఇప్పుడు పిలుపునివ్వడం వెనుక పెద్ద స్టోరీ ఉందని తెలుస్తోంది. అయితే బంగారం విషయంలో 1991లో ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. ఏకంగా 47 వేల కిలోల బంగారం ఇంగ్లాండ్‌కు తరలించారు. ఎందుకు తరలించారో తెలుసుకుందాం.
Silver Rate Today: నేడు మే 9వ తేదీ శనివారం వెండి ధర ఇలా ఉంది. ఒక కేజీ వెండి ధర 2,61,601 రూపాయలు పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా వెండి ధర తగ్గడం చూడవచ్చు. అమెరికాలో ఒక ఔన్స్ వెండి ధర ఒక ఔన్స్ 80 డాలర్లను తాకింది. గడచిన మూడు రోజులుగా గమనించినట్లయితే వెండి ధరలు పెరుగుతున్నట్లు చూడవచ్చు. సిల్వర్ ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.
Gold Silver Rate: కొంతకాలంగా నింగినంటుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల బంగారం ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదవుతోంది. ఇది బంగారం కొనాలనుకునేవారికి గొప్ప ఊరటను ఇస్తోంది. ముఖ్యంగా వివాహ శుభకార్యాల సీజన్లో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు పెద్ద ఊరట అని చెప్పాలి.
2 Lakhs KG Gold Reserve In Foreign Countries Know Why:భారతదేశం బంగారుకొండ. బంగారం అంటే మక్కువ ఉన్న భారతదేశం అత్యధికంగా బంగారు నిల్వలు కలిగి ఉంది. వాటిలో భారీగా విదేశాల్లో బంగారాన్ని నిల్వ చేసింది. ఇప్పటివరకు భారతదేశానికి సంబంధించిన బంగారం విదేశాల్లో దాదాపు 2 లక్షల కోట్ల కిలోలకు పైగా ఉందని సమాచారం.