రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సెప్టెంబరు 11, 2018న రష్యాలోని వ్లాడివోస్టక్లో 4వ ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం (ఈఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఇరుదేశాధినేతలు పాల్గొని సరదాగా పాన్‌కేక్స్ తయారు చేశారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ పర్యటనలో జిన్‌పింగ్ అనేక ద్వైపాక్షిక సమావేశాలతో పాటు, పుతిన్‌తో కూడా భేటీకానున్నారు. (చిత్రాలు: డీఎన్ఏ వార్తా సంస్థ సౌజన్యంతో..)

Next Gallery