Meenakshi Chaudhary: తెల్ల డ్రెస్సులో తెగ మెప్పించేస్తోన్న మీనాక్షి చౌదరి.. పిక్స్ వైరల్

Meenakshi Chaudhary Pics: సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి. మొదట కొన్ని వెబ్ సిరీస్‌ లో నటించిన ఈ హీరోయిన్ ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది.
 

  • Nov 28, 2023, 08:32 AM IST
1 /5

Meenakshi Chaudhary In White: ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో విన్నర్ గా నిలిచిన మీనాక్షి చౌదరి తెలుగు ప్రేక్షకులను ఇచ్చుట వాహనములు నిలపరాదు అనే సినిమాతో పలకరించింది.

2 /5

ఇక ఆ తరువాత రవితేజ చిత్రం ఖిలాడీలో కనిపించిన ఈమె అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

3 /5

ఆ సినిమా సక్సెస్ సాధించడంతో మీనాక్షికి వరసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంతో బిజీగా ఉంది.

4 /5

త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా సూపర్ హిట్ సాదిస్తే.. మీనాక్షి చౌదరి టాప్ హీరోయిన్స్ లో ఒకటి అయిపోవడం ఖాయం.

5 /5

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తెల్ల డ్రెస్సులు.. ఏంజెల్ లాగా కనిపిస్తూ ఉన్న ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. దివి నుంచి దిగి వచ్చిన.. దేవత ఎలా ఉంది అని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.