/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

అమెరికన్ మోడల్, రచయిత్రి పద్మలక్ష్మి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించారు. తాను 16 ఏళ్లు ఉన్నప్పుడే అత్యాచారానికి గురయ్యానని, కాకపోతే ఇన్నేళ్లపాటు ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదని తెలిపారామె. తాను అత్యాచారానికి గురయ్యాననే విషయాన్ని 32 ఏళ్ల తర్వాత తాజాగా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన ఓ అభిప్రాయంలో పద్మలక్ష్మినే స్వయంగా వెల్లడించారు. అప్పట్లో లాస్ ఏంజెల్స్‌లో ఉంటుండగా. తాను ఓ అందమైన యువకుడిని డేటింగ్ చేస్తున్న రోజులవి. అతడితో డేటింగ్ ప్రారంభమైన కొద్ది నెలలకే కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన ఓ పార్టీ వేడుకలో అతడు తనపై అత్యాచారం చేశాడని పద్మ లక్ష్మి పేర్కొన్నారు. 

అమెరికా సుప్రీం కోర్టుకు నామినేట్ అయిన బ్రెట్ కవనాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ తరహా ఘటనలపై స్పందిస్తూ పద్మలక్ష్మి న్యూయార్క్ టైమ్స్‌కి తన అభిప్రాయాన్ని వెల్లడించే క్రమంలో ఆమె ఈ విషయాలను బహిర్గతం చేశారు. 

Section: 
English Title: 
Padma Lakshmi was raped when she was at 16, American TV anchor explains what kept her silent for 32 years
News Source: 
Home Title: 

16 ఏళ్లప్పుడే తనని రేప్ చేశారన్న రచయిత్రి

16 ఏళ్లప్పుడే తనని రేప్ చేశారని వెల్లడించిన ప్రముఖ మోడల్, రచయిత్రి
Caption: 
Pic courtesy: Twitter/PadmaLakshmi
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
16 ఏళ్లప్పుడే తనని రేప్ చేశారని వెల్లడించిన ప్రముఖ మోడల్
Publish Later: 
No
Publish At: 
Wednesday, September 26, 2018 - 15:29