Tripti Dimri: క్రోమ్ ఎల్లో వన్-షోల్డర్ డ్రెస్‌లో త్రిప్తి డిమ్రీ హాట్‌ ట్రీట్‌..వైరల్‌ అవుతున్న ఫిక్స్‌ ఇవే..

Tripti Dimri: త్రిప్తి డిమ్రీ  యానిమల్ మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ క్రోమ్ ఎల్లో వన్-షోల్డర్ అసిమెట్రిక్ కటౌట్ క్రింక్ల్డ్-వోయిల్ గౌనులో మెరుస్తూ కనిపించింది.

  • Jan 13, 2024, 15:50 PM IST
1 /5

త్రిప్తి డిమ్రీ  యానిమల్ మూవీతో కుర్రకారు మనసు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ క్రోమ్ ఎల్లో వన్-షోల్డర్ అసిమెట్రిక్ కటౌట్ క్రింక్ల్డ్-వోయిల్ గౌనులో మెరుస్తూ కనిపించింది.

2 /5

త్రిప్తి లుక్స్‌తో ఆమె అభిమానులు మైమరచిపోయారు.  త్రిప్తి ఫోట్సోకి కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు తన అభిమానులు. బ్యూటీఫుల్, హాట్‌  అంటూ పొగిడేస్తున్నారు.   

3 /5

త్రిప్తి ధరించి గౌనుకు వెండి పట్టీ లేస్‌ ఉన్న హైహీల్స్‌ ని జోడించింది. దీంతో ఆమె లుక్‌ని చూసి జనాలు కళ్లు తిప్పకోలేకపోతున్నారు.

4 /5

ఆమె మేకప్‌ మొత్తం ఎంతో సింపుల్‌ గా ఉంది. తన  సహజ సౌందర్యాన్ని మెరుగుపరించింది. కెమెరా ముందు ఎంతో అందంగా కనిపించింది.

5 /5

త్రిప్తిని హెయిర్ స్టైల్ లుక్‌ చూడటానికి ఎంతో అందంగా కనిపించింది.అంతే కాకుండా తన భుజంపై ఉన్న టాటూ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.