Sreemukhi: ఏంటి శ్రీముఖి ఇది.. పబ్లిక్‌గా ఎద అందాలను ఓపెన్ చేసిన బిగ్‌బాస్ భామ..

Sreemukhi:  శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్‌గా సత్తా చూపిస్తూ రాణిస్తోంది. ఈ బిగ్‌బాస్ మాజీ భామ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ప్రోగ్రామ్ ఏదైనా తనదైన స్మైలింగ్‌తో ఆ కార్యక్రమాన్ని హిట్ చేయడం శ్రీముఖి స్టైల్. ఓ వైపు సీరియల్స్.. మరోవైపు సినిమాలు.. ఇంకోవైపు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్‌లో రచ్చ లేపుతోంది. తాజాగా బీచ్‌లో ఎద అందాలను చూపిస్తూ మరోసారి టాప్ లేసేసింది.

1 /6

శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది.  

2 /6

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది  శ్రీముఖి. 

3 /6

ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.

4 /6

లాస్ట్ ఇయర్ 'భోళా శంకర్‌'లో సినిమాలో చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది.

5 /6

కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ యేడాదే అతనితో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది చూడాలి.

6 /6

శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని టాక్. ఈమె చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.