Pragya Jaiswal: పొట్టి డ్రెస్సులు ప్రగ్యా అందాలు.. బీచ్ దగ్గర చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు

Pragya Jaiswal Beach Photos: కంచె సినిమా బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కంచె చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

  • Feb 12, 2024, 19:43 PM IST
1 /6

Pragya Jaiswal in Mini Dress: 2014లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో అవకాశం అందుకని ఆ చిత్రంతోనే సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.  

2 /6

ఆ తరువాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. అయితే అదే సంవత్సరం తెలుగు సినిమాకి కూడా సైన్ చేసింది ప్రగ్య.

3 /6

2015 లో  వచ్చిన తెలుగు సినిమా మిర్చి లాంటి కుర్రాడు తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా చేసిన  కంచె సినిమాలో నటించింది.

4 /6

జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాలోని పాత్రకోసం ఆడిషన్ ఇవ్వగా దర్శకుడు ఆ సినిమాలో ఆమెను తీసుకోకుండా ఫైనల్ గా కంచెలో హీరోయిన్ పాత్ర ఇచ్చాడు.

5 /6

కంచె సినిమా ప్రగ్యాకి అందం పరంగా అభినయం పరంగా ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కనిపించి మెప్పించిన ప్రగ్యా ఈమధ్య అఖండ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుంది.

6 /6

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ ఆరెంజ్ డ్రస్సులో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బీచ్ ముందర నిలబడుకొని చిరునవ్వులు చిందుతూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు మనల్ని ప్రేమలో పడేయడం ఖాయం.