Mouni Roy: తస్సాదియ్యా..నల్ల చీరలో మౌనీ రాయ్ పరువాల ప్రదర్శన చూడతరమా..! లేటెస్ట్ పిక్స్ వైరల్..

Mouni Roy: మౌనీ రాయ్.. తన సినిమాలతో కంటే అంగాంగ ప్రదర్శనతో పాపులర్ అయింది. చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్‌లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్‌ నుంచి  బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. తాజాగా నల్ల చీరలో పరువాలు ఒలకబోస్తూ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1 /7

మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు హిందీలో తెరకెక్కిన పలు సీరియల్స్ ద్వారా ఆడియన్స్ కు చేరువ అయింది.  స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై తన  అదృష్టాన్ని పరీక్షించుకుంది.  

2 /7

మౌనీ రాయ్.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కూచ్ బిహార్‌లో 1985 సెప్టెంబర్ 28న బెంగాలీ హిందూ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ప్రముఖ అనిల్ రాయ్ బెంగాలీ రంగస్థల నటుడు.. ఈమె తల్లి కూడా థియేటర్ ఆర్టిస్ట్. ఈమె విద్యాభ్యాసం కూచ్ బిహార్‌లోని కేంద్రీయ విద్యాలయంలో జరిగింది.  

3 /7

ఆ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకు షిఫ్ట్ అయింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 32.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

4 /7

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.

5 /7

నాగిని సీరియల్‌తో వచ్చిన ఇమేజ్‌తో తొలిసారి పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది.

6 /7

హిందీలో  తుమ్ బిన్ 2, సౌత్ లో కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి ఇండస్ట్రీ జనాలను  తనపైపు చూసేలా చేసింది. అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.

7 /7

ముందుగా పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత హిందీ చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది.