IPL 2026: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జోరుకి బ్రేక్ పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. చివరికి ఢిల్లీనే విజయం వరించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 రన్స్ టార్గెట్‌ను ఢిల్లీ జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
German Model On Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బిజీ బిజీగా గడుపుతున్న కింగ్ కోహ్లీపై తాజాగా ఓ రూమర్ వచ్చి పడింది. జర్మన్‌కు చెందిన లిజ్లాజ్ అనే మోడల్ ఫొటోలు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడనే వార్తలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఫాలో అవ్వని కోహ్లీ తన ఫొటోకు లైక్ కొట్టడం పట్ల సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది.
RCB vs DC: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ ఆటతో అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేస్తుంది.
Virat Kohli Likes Influencer Lizlaz Insta Controversy: ఈ ఉదయం నుండి కింగ్ కోహ్లీకి సంబంధించిన ఒక వార్తా కథనం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫోటోను కోహ్లీ లైక్ చేశాడన్నది ఆ కథనం. అయితే, ఇది అనుకోకుండా జరిగిందా? లేదా అల్గారిథం వల్ల జరిగిందా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఆ జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మహిళను కూడా ఎస్‌ఎంలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Virat Kohli IPL 2026 Salary: ఐపీఎల్ మొదటి సీజన్ 2008 నుంచి విరాట్ కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు. కోహ్లీ జీతం మొదటి మూడు సీజన్లలో లక్షల్లో ఉండగా.. ప్రస్తుతం 175 రెట్లు పెరిగింది. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ వరకు కోహ్లీ ఐపీఎల్ శాలరీ ఎంత ఉందో ఇక్కడ తెలుసుకుందాం..!
Virat Kohli: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
MI vs RCB Match Prediction: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి రెండో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆతిథ్య ముంబై ఇండియన్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో తలపడనుంది. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరగనున్న రసవత్తరపోరుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Virat Kohli Test Comeback News: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టీ20 మ్యాచ్ ఆడి దాదాపుగా 10 నెలలు దాటినా.. కోహ్లీ ఫామ్ చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ క్రమంలో టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని.. శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాలని విరాట్ కోహ్లీకి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సూచించాడు.
Virat Kohli Flying Kiss Video: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రత్యర్థి టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ సిరీస్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
SRH vs RCB: ఐపీఎల్-2026 సందడి మొదలైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (69 నాటౌట్), దేవ్‌దత్ పడిక్కల్ (61) చెలరేగడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే బౌలింగ్‌లో వైఫల్యం, ఇంపార్టెంట్ క్యాచ్‌లు చేజార్చడం వంటివి సన్‌రైజర్స్ కొంపముంచాయి. మొత్తంగా SRH ఓటమికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
Virat Kohli: నేడు అనగా శనివారం, మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
RCB vs SRH Head To Head: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ రానే వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్ పోరు షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఢీకొట్టనున్నాయి. రాత్రి 7.30 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ టూ హెడ్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2026: క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ నేటి నుంచే ప్రారంభం కానుంది. రెండు నెలల పాటు సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు అంటూ క్రికెట్ ప్రేమికులు పండగ చేసుకోనున్నారు. ఐపీఎల్ 19వ సీజన్‌లో 10 జట్లు పాల్గొంటుండగా.. క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 2, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌తో కలిసి మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
RCB Vs SRH Rain Prediction News: మరో 24 గంటల్లో క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఘనంగా ప్రారంభం కానుంది. శనివారం అనగా మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ తెలియజేసింది.
Virat Kohli New Tattoo: రేపే ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్‌కు ముందు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్లీ ఓ కొత్త టాటూ వేయించుకున్నాడు. ఇప్పటికే కోహ్లీ చేతిపై పలు టాటూలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వాటికి జోడిగా మరో టాటూను వేయించుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ వేయించుకున్న టాటూ.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.
IPL 2026 Latest Updates: ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా ఆర్‌సీబీ నిలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో మూడు బంతులు తనను ఎంతో ఒత్తిడికి గురి చేశాయని చెప్పాడు. ఆ రోజు తమ టీమ్‌కు అద్భుతమైన రాత్రి అని అన్నాడు.
These 5 Unbreakable Records In IPL History By Kohli And Dhoni: క్రికెట్‌లో మస్త్ మజా అందించే ఐపీఎల్‌లో కొన్ని రికార్డులు ఎవరూ బద్దలు కొట్టలేరు. ఈ టాప్ 5 రికార్డులను ఇకపై ఏ ఆటగాడు అధిగమించలేడు. 18 సీజన్‌లలో కోహ్లీ, ధోని నెలకొల్పిన రికార్డులు ఇలా ఉన్నాయి. వీటిని ఎవరూ అధిగమిస్తారో చూడాలి.
IPL Top-5 Scorers: ఈ మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కాబోతుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎందరో బ్యాటర్లు తమ అద్భుతమైన ఆటతీరుతో ఫ్యాన్స్‌ను అలరించారు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో నలుగురు భారతీయ ఆటగాళ్లే ఉండగా.. కేవలం ఒకే ఒక్క ఫారెన్ ఆటగాడు చోటు సంపాదించుకున్నాడు. మరి ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల వరద పారించిన టాప్-5 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2026 RCB:ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 19) లో సంచలనాలకు మారు పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అద్భుతమైన ఆటగాళ్లు... రికార్డుల నమోదులో పోటీపడ్డారు. ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డులు ఆర్సీబీనే కైవసం చేసుకుంది. ఆర్సీబీ నమోదు చేసిన రికార్డులను ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయని పరిస్థితి. 18 సీజన్లను పూర్తిచేసుకుని... 19వ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రతిసీజన్లో ప్రత్యేకతను సంతరించుకున్న ఆర్సీబీ... ట్రోఫీని గెలిచేందుకు 18ఏళ్లు వెయిట్ చేసింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కొత్త సీజన్ లో సత్తా ఏంటి? జట్టు కూర్పు, మార్పు చేర్పుల్లో ఏం జరిగింది? ఈ సీజన్లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? జీ తెలుగున్యూస్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.