OnePlus 10 Pro 5G Price Drop: వన్‌ప్లస్ మొబైల్స్‌పై ఎర్లీ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days)లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై 60 శాతం వరకు కూడా డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో లాంచ్ అయిన OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎర్లీ బిగ్ బిలియన్ సేల్(Big Billion Days)లో అత్యధిక తగ్గింపుతో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో OnePlus 10 Pro 5G ఒకటి. ఇది డెడ్ చీప్ ధరలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్ లభిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్ కంపెనీ ఈ మొబైల్‌ను మార్కెట్లో MRP రూ.66,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 44 శాతం తగ్గింపు లభిస్తుంది.
దీనిపై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోతే ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్ కేవలం రూ.37,250కే పొందవచ్చు. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కూడా కొనుగోలు చేయోచ్చు.
ఈ OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా ఈ మొబైల్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ పోను రూ.35,250కే పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 5000 Mah బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 48MP ప్రధాన కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్‌ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆఫర్స్ పోను రూ.35,250కే పొందవచ్చు.