Dhanteras 2024: ధన త్రయోదశి నుంచి ఈ 3 రాశులవారికి కుభేర యోగం.. ధనమే..ధనం!


Dhanteras 2024 Lucky Zodiac Sign: ఈ సంవత్సరం ధన త్రయోదశి (Dhanteras) అక్టోబర్ 29 వచ్చింది. దీనిని భారతీయులు దీపావళికి ముందు జరుపుకుంటారు. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించడం ఆనవాయితిగావస్తోంది. దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఈ పండగకి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. 
 

1 /6

ధన త్రయోదశి (Dhanteras) పండగ రోజున చాలా మంది బంగారం కూడా విక్రయిస్తారు. దీంతో పాటు కుభేరుడిని కూడా పూజిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి.  

2 /6

ధన త్రయోదశి రోజు నుంచి కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారి వివరాలు తెలుసుకోండి.    

3 /6

మేష రాశివారికి ఈ ధన త్రయోదశి (Dhanteras) పండగ రోజు నుంచి కెరీర్‌ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా బాగా సాగుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు సంపదన కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. 

4 /6

మకర రాశివారికి కూడా అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా పనుల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా విపరీతమైన ఆదాయాన్ని పొందుతారు. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయి.   

5 /6

ఒంటరిగా ఉన్న మకర రాశివారికి వివాహ ప్రతిపాదనలు కూడా లభిస్తాయి. దీని కారణంగా కొన్ని లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు ఆనందం కూడా పెరుగుతుంది.   

6 /6

ధన త్రయోదశి (Dhanteras) రోజు నుంచి సింహ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా పెరుగుతుంది. దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకు బోలెడు లాభాలు కలుగుతాయి.