Walking after lunch: తిన్న వెంటనే కేవలం 15 నిమిషాలు నడవటం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా..?

Walking: తిన్న వెంటనే చాలా మంది అలానే కూర్చొనే ఉంటారు. కానీ తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..?

1 /7

మధ్యాహ్నం ఇళ్లల్లో,‌ ఆఫీసులో తిన్న వెంటనే చాలామంది అలానే కూర్చొని ఉందిపోతారు. కానీ అలా కాకుండా.. కేవలం 10 లేదా 15 నిమిషాల పాటు నడిస్తే ఏమవుతుందో తెలుసా?

2 /7

భోజనం తర్వాత నడక చాలా మంచిది. ముఖ్యంగా ఇలా నడవటం ద్వారా.. ఈ నరక మీ బ్లడ్ షుగర్, ఇన్సులిన్‌ను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

3 /7

తద్వారా మీరు షుగర్ వ్యాధికి అలానే బీపీకి చాలా దూరంగా ఉండొచ్చు.

4 /7

అంతేకాదు రోజు తిన్న వెంటనే నడిస్తే.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు.

5 /7

మధ్యాహ్నం భోజనం తర్వాత కేవలం ఒక పది నిమిషాలు నడిచే మన నడక.. 150 కేలరీల్ని బర్న్ చేయడంలో సహాయపడుతుంది.

6 /7

ఈ నడక ఆకలిని నియంత్రించి సాయంత్రం పూట.. అధికంగా తినాలి అనిపించే కోరిని కూడా తగ్గిస్తుంది.

7 /7

కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే ఒక పది నిమిషాలు నడవడం ఎంతో మంచిది.