Beetroot idli: సర్వరోగాలకు చెక్ పెట్టే బీట్ రూట్ ఇడ్లీ..!

Beetroot idli preparation: ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బీట్రూట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం..

1 /7

షుగర్,‌ బీపీ లాంటి వ్యాధులను తగ్గించి.. బరువుకి సైతం చెక్ పెట్టే బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం కోసం.. ముందుగా రెండు బీట్ రూట్ లను తురుమల చేసి పెట్టుకోండి.

2 /7

మరోపక్క ఒక కప్పు ఓట్స్ ని బాగా పొడి చేసి పెట్టుకో..

3 /7

ఇప్పుడు ఈ ఓట్స్ పొడిలోనే కొద్దిగా ఉప్పు, రవ్వ వేసి మరోసారి మెత్తగా మిక్సీ పత్తి ఒక బౌల్ లోకి వేసుకోండి.

4 /7

అదే బౌల్లో ఈనో లేదా ఫ్రూట్ సాల్ట్, అరకప్పు పెరుగు, మనం ముందుగా చేసుకున్న బీట్ రూట్ తురుము  వేసుకుని కలుపుకోవాలి.

5 /7

ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేయండి.

6 /7

గంట తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని.. ఇడ్లీ ప్లేస్ కి కొద్దిగా నూనె వేసుకుంటూ.. మనం చేసిపెట్టుకున్న పిండిని ఇడ్లీలలో వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి.

7 /7

తయారైన ఇడ్లీలను.. ఏ చట్నీతో తిన్నా సరే.. రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.