Ap govt special leave policy for police dept employees: చాలా మంది పోలీసులు విధి నిర్వాహణలో పగలనక, రాత్రనక ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖకు గొప్ప శుభవార్త చెప్పింది. ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ పోలీసులు పండగ చేసుకుంటున్నారు.
Banks Closed For Four Days From March 26th To 29th Here Full Details: బ్యాంకు వినియోగదారులకు భారీ అలర్ట్. ఇప్పటికే భారీ సెలవులు రాగా.. తాజాగా మరోసారి బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. నాలుగు రోజుల పాటు బ్యాంక్‌లు బంద్ ఉండనున్నాయి. ఇంతకీ ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
Four Days Schools To Remain Closed For Ugadi Eid Ul Fitr And Sunday: విద్యార్థులకు మళ్లీ పండుగలాంటి వార్త. సంక్రాంతి మళ్లీ ఆ స్థాయిలో భారీగా సెలవులు వస్తున్నాయి. ఒక్క రోజు డుమ్మా కొడితే వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఇంతకీ ఎప్పుడు? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
Govt Declared Tomorrow Paid Holiday For Govt Employees On Municipal Elections: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం సెలవు ఇచ్చింది. అయితే ఆ సెలవు వేతనంతో కూడినదిగా ప్రకటించింది.
Tomorrow School Holiday: దేశవ్యాప్తంగా శీతాకాలపు చలిగాలులు పెరగడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, కొన్ని కాలేజీలకు సెలవులను ప్రకటించారు. అయితే రేపు అనగా జనవరి 6వ తేదీన దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Holiday On New Year: కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతున్న వేళ, సంవత్సరం చివరి రోజైన డిసెంబర్ 31, 2025 (బుధవారం) నాడు బ్యాంకులు పని చేస్తాయా లేదా అని చాలా మంది కస్టమర్లు సందిగ్ధంలో ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం దీనిపై స్పష్టత వచ్చేసింది.
These Week Five Days Holidays To Banks Up To January 4th Of 2026: అబబ్బా ఎన్ని సెలవులు ఎన్ని సెలవులు. 2025లో వచ్చినన్ని సెలవులు ఏ సంవత్సం రాలేదనిపిస్తోంది. భారీగా సెలవులు రాగా ఈ సంవత్సరం వెళ్లిపోతూ కూడా భారీగా సెలవులు ఇచ్చిపోతుంది. ఈ ఏడాది చివరి వారం మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holiday: All Banks Remain Closed For Five Days Next Week: ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన బ్యాంకులకు సెలవు సంబంధించిన వివరాలు ముందే తెలుసుకుని ఉండాలి. ఈ వారం బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. మొత్తం ఐదు రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకులకు సెలవులు ఎప్పుడు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.
School Holidays In Jammu And Kashmir 2025: శీతాకాలం నానాటికి పెరుగుతున్న భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం భారీగా పెరుగుతోంది.ఉదయం 8 వరకు ఎవరూ బయటకు రావడం లేదు. ఈ క్రమంలో డిసెంబరు 14 వరకు స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది.
School Holidays Extension: దిత్వా తుపాను ప్రభావం నానాటికి పెరుగుతోంది. అటు తమిళనాడు,కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ఆయా జిల్లాలలోని స్కూళ్లకు ఆదివారం వరకు సెలవులను పొడిగించారు. ఇదే విషయమై అదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్లు.
భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 'దిత్వా' తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉండగా.. అది చెన్నై, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రా ప్రాంత తీరవైపు ఉత్తర దిశగా కదులుతుందని అంచనా. దీంతో రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో స్కూళ్లకు మరో రోజు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
Tomorrow Schools And Colleges Holiday On December 1st In These States: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ నెల మొదటి రోజే సెలవు వచ్చేసింది. స్కూళ్లు, కాలేజ్‌లు అన్నింటికి సెలవు ప్రకటించారు. ఇంతకీ ఎక్కడ? ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.
School Holidays In December 2025: స్కూల్ విద్యార్థులకు శుభవార్త. వచ్చే వారంలో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. నవంబరు 30, డిసెంబరు 1న స్కూళ్లు, కాలేజీలు సెలవులను ప్రకటించారు. ఇంతకీ ఎందుకు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
School Holidays News: రేపు అనగా నవంబరు 24 (సోమవారం) ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా రేపు ఏఏ రాష్ట్రాల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Tomorrow Schools Holiday On November 17th Know Why And Where: విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ అలర్ట్. రేపు అనూహ్యంగా పాఠశాలలకు సెలవు లభించింది. ఉన్నఫళంగా సెలవు ప్రకటించడం వెనుక ప్రధాన కారణమే ఉంది. ఇంతకీ ఎక్కడ..? ఎందుకు పాఠశాలలకు సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Govt Declares Tomorrow Schools Holiday In Telangana A Head Heavy Rains: ఏపీలో వచ్చిన మొంథ తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎక్కడెక్కడ సెలవులు ఇచ్చారో తెలుసుకుందాం.
All Colleges Close From November 3rd Know Why: విద్యార్థులకు మరో షాకింగ్ వార్త. మరోసారి అన్నీ కాలేజ్‌లు మూతపడనున్నాయి. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా ఇటీవల కళాశాలలు బంద్ కాగా.. తాజాగా మరోసారి బంద్ కానున్నాయి. ఎప్పుడు, ఎందుకో తెలుసుకుందాం.
Telangana Colleges Bandh: భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్రంలోని ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని పక్షంలో నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేట్ కాలేజీల సమాఖ్య హెచ్చరించింది. ఇదే విషయమై అక్టోబరు 22న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు అందజేస్తామని వారు పేర్కొన్నారు.
Schools Will Remain Closed For 14 Days In October And Banks Also: దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ అయిపోయింది. అక్టోబర్ నెల ప్రారంభం ఘనంగా జరగ్గా ఈ నెలలో కూడా భారీగా సెలవులు వస్తున్నాయి. స్కూళ్లకు 14 రోజుల సెలవులు వస్తున్నాయి. వాటితో పాటు బ్యాంకులకు కూడా సెలవులు ఉన్నాయి.
Govt Decalres Tomorrow Public Holiday To Govt Employees: యావత్ దేశం మొత్తం పండుగ కోలాహలంలో మునిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ సందర్భంగా ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రేపు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tomorrow Holiday For Govt Employees On The Occassion Saddula Bathukamma: ప్రభుత్వ ఉద్యోగులకు మరో సెలవు లభించనున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగకు ఒక రోజు సెలవు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సద్దుల బతుకమ్మకు మరో సెలవు వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.