అంతేకాదు రేషన్ కార్డు, ఓటర్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో ఆధార్ అప్డేట్ అయిపోతుంది.
ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే మీ వద్ద రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండాలి.
పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోకపోతే అవి పనిచేయవని గడువు ఇచ్చింది. డిసెంబర్ 14 చివరి తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ మరికొన్ని సమస్యల కారణంగా గడువు పెంచింది.
ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ జారీ చేస్తారు. అయితే, ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఇటీవలె కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు విషయంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
మన దేశంలో ఆధార్ కార్డు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డు ప్రతి లావాదేవీలకు అవసరం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Tuesday, November 12, 2024 - 07:51
Mobile Title:
ఆధార్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
24
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.