Rajinikanth love story: సూపర్ స్టార్ రజినీకాంత్ తన 36 సంవత్సరాలు వయసులో పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్న..19 ఏళ్ల నటితో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. దీంతో అప్పట్లో ఈ విషయాలు వైరల్ గా మారాయి. అసలు ఎవరు ఆ నటి…ఆ తరువాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..
కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. రజనీకాంత్ 1975లో అపూర్వ రాగంగల్ అనే సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికి 74 ఏళ్ళు అయినప్పటికీ కూడా యంగ్ హీరోలకు దీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటికీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరచుకున్నారు రజనీకాంత్.
అయితే ఇటీవలే రజినీకాంత్ గురించి తమిళనాట ఇచ్చినటువంటి..స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంతోమంది నటీమణులతో ఎన్నో చిత్రాలలో నటించారు.. 1986 నుంచి 1989 వరకు అమలా తో ఎక్కువగా నాలుగు సినిమాలు వరుసగా నటించారట.
వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చిందని (త్లెక్కరన్, మాపిళ్ళై, కోడి ఫళుత్తు ) ఇతర. చిత్రాలలో కూడా కలిసి నటించారట. అలా వీరిద్దరూ కలిసి నటిస్తున్న సమయంలో వీరి మధ్య సన్నిహిత్యం చూసి వీరిద్దరి మధ్య ఏదో ఉందన్నట్లుగా ప్రచారం జరిగిందట. అంతే కాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి.
అయితే అప్పుడు అమల వయసు 19 ఏళ్ళని, రజనీకాంత్ వయసు 36 సంవత్సరాలట.. అయితే రజనీకాంత్ కి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నారని భార్యకు కూడా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని.. నటి అమలను పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేశారని వార్తలు వినిపించాయి.
కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదంటూ ఇటీవలే తమిళనాట ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సమస్య వల్లే రజనీకాంత్ భార్య లత ఒక ఏడాది పాటు గ్యాప్ రావడంతో.. విడాకులు తీసుకోవాలని ఉద్దేశంతో లతా ఉండడంతో కే బాలచందర్ గారిని సంప్రదించగా ఇవన్నీ వదిలేసి లతాతో కలిసి జీవించమంటూ రజనీకాంత్ కు సలహా ఇచ్చారని ఈ సీనియర్ నటి వెల్లడించింది.