Shani Sade sati: ఈ రాశికి మార్చిలో శని సడేసతి నుంచి పూర్తి ఉపశమనం.. ఏడున్నరేళ్ల కష్టాలకు విరామం..!

End Of Shani Sade sati: శని ప్రతి రెండున్నరేళ్లకు ఒక సారి రాశిని మారుస్తాడు. అయితే, ఈ సమయంలో కొన్ని రాశులపై శుభదృష్టిని ఇస్తే, మరికొన్ని రాశులకు అశుభ దృష్టితో చూస్తాడు. అయితే మార్చి నుంచి కొన్ని రాశులకు శని సడేసతి నుంచి విముక్తి కలుగుతుందట. దీంతో వారు ఇన్ని రోజులు పడిన కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందట. ఏ రాశివారికి ఏడున్నరేళ్ల శని నుంచి విముక్తి పొందుతున్నారో తెలుసుకుందాం.
 

1 /5

2025 మార్చిలో శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కొన్ని రాశులకు భారీ ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారికి రాజభోగాలు ఖాయం. ఎన్నో ఏళ్లుగా ఎదరుచూస్తోన్న తరుణం వచ్చేసింది.  

2 /5

మేష రాశి.. శని సడేసతి మేష రాశికి ప్రారంభమవుతుంది. దీంతో వీరికి అనుకోని అవంతరాలు తప్పవు. శని దేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఏవైనా పనులు కొత్తగా ప్రారంభించకపోవడం నయం.

3 /5

మీన రాశి.. ఈ ఏడాది శనిదేవుడి అశుభ దృష్టి మేష, మీన రాశులపై ఎక్కువగా ఉంటుంది. శనిదేవుడు ఈ దశ వల్ల వీళ్లు కష్టాలు పడకతప్పదు.

4 /5

వృశ్చిక.. ఈ రాశి వారికి శనిదశ ముగింపు సమయం. దీంతో వీరు ఇన్ని రోజులుగా పడిన బాధలకు తెరపడుతుంది. దీంతో వీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు పుంజుకుంటాయి.

5 /5

శని దేవుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతి రాశి శని దృష్టికి గురికాక తప్పదు. శని అంటే కేవలం అశుభాలను మాత్రమే కాదు పోతు పోతు మంచి ప్రయోజనాలు కూడా అందిస్తాడు.