ఫొటోలతో యాంకర్ రచ్చరచ్చ!

  • Jun 19, 2020, 09:12 AM IST

హైదరాబాద్‌లో స్థిరపడ్డ తమిళనాడు కుటుంబంలో పుట్టింది యాంకర్ వర్షిణి (Varshini). ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వర్షిణి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటి అయ్యారు. పలు షోలలో యాంకర్‌గా రాణిస్తోంది.

1 /5

హైదరాబాద్‌లో స్థిరపడ్డ తమిళనాడు కుటుంబంలో పుట్టింది యాంకర్ వర్షిణి. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వర్షిణి మోడల్‌గా కెరీర్ ప్రారంభించి నటి అయ్యారు. పలు షోలలో యాంకర్‌గా రాణిస్తోంది. మరోవైపు సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీగా లైఫ్ గడుపుతోంది. లాక్‌డౌన్ కారణంగా కొన్ని రోజులుగా ఇంటి వద్ద కుటుంబసభ్యులతో గడుపుతోన్న వర్షిణి శంభో శివ శంభో సినిమాలో చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జాతీయ అవార్డు పొందిన చందమామ కథలు సినిమాతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

2 /5

అన్నపూర్ణ స్టుడియొస్ సమర్పించిన పెళ్లిగొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. రెండో సీజన్ సైతం ప్రారంభించారు. ఫేమస్ ఢీ షోలో టీమ్ లీడర్‌గా చేస్తున్న వర్షిణి.. పటాస్ షో యాంకర్‌గానూ ఫేమస్. వర్షిణి పోస్ట్ చేసిన హాట్ ఫొటోలు (Varshini Hot Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 /5

4 /5

5 /5

 Image Credit: ఈ ఫొటోలను యాంకర్ వర్షిణి సౌందరరాజన్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.