భారత్ కోసం ధోనీ సాధించిన ఘనతలు, అందించిన ట్రోఫీలు

  • Aug 16, 2020, 12:54 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దశాబ్దంన్నర కాలంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం గమనార్హం. 2004 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డే ద్వారా అరంగేట్రం చేసిన ధోనీ ఆగస్టు 15, 2020న క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

1 /7

2007లో భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. అది తొలి టీ20 వరల్డ్ కప్ కావడం గమనార్హం. వన్డే వరల్డ్ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) అందించిన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు.

2 /7

2007లో భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. అది తొలి టీ20 వరల్డ్ కప్ కావడం గమనార్హం.

3 /7

4 /7

28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ (2011) సాధించిన టీమిండియా. తొలిసారి 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో నెగ్గగా, రెండో వన్డే ప్రపంచ కప్‌ను కెప్టెన్ ధోనీ అందించాడు.

5 /7

6 /7

శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ టోర్నీగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా నిలిచారు. వీరు రాణించడంతో భారత్ ధోనీ కెప్టెన్సీలో చాంపియన్స్ ట్రోఫీ అందుకుంది.

7 /7