Iqoo Z9S 5G Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.6 వేల డిస్కౌంట్.. ఎగబడి మరీ కొంటున్నారు!

Iqoo Z9S 5G Discount Offer: సోనీ లెన్స్ కలిగిన అద్భుతమైన కెమెరాతో కూడిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన iQOO Z9s 5G అది తక్కువ ధరలోనే లభిస్తుంది. దీనిపై అదనంగా కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
 

Iqoo Z9S 5G Discount Offer: ప్రముఖ టెక్ కంపెనీ ఐకూ ఇటీవల మార్కెట్లోకి లాంచ్ చేసిన మొబైల్స్ అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో చాలావరకు అద్భుతమైన సోనీ లెన్స్ కెమెరా కలిగిన మొబైల్స్ లాంచ్ కావడంతో యువత ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో ఇలాంటి మొబైల్స్ అని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఇలాంటి మొబైల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 
 

1 /5

ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియం కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా జంబో బ్యాటరీ సెట్ అప్ ని కలిగి ఉంటుంది. 

2 /5

ప్రస్తుతం మార్కెట్లో ఈ  iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు కలర్ ఆప్షన్స్ ను కలిగి ఉంటుంది. ఇందులోని మొదటి బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.   

3 /5

ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ.25,999 కాగా దీనిని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా కొనుగోలు చేస్తే 23% వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం రూ.19,998కే పొందవచ్చు. అదేవిధంగా దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

4 /5

ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్ ఫోను స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.17,999కే పొందవచ్చు.

5 /5

అలాగే దీనిపై అదనంగా ప్రత్యేకమైన కూపన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి అత్యధిక డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే ఈ కూపన్ వాడితే దాదాపు రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ కూపన్ డిస్కౌంట్ పోను కేవలం రూ. 17,498కే ఈ కొత్త మొబైల్ ను పొందవచ్చు.