టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనయుడు, టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు (Raja Chembolu) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజా చెంబోలు, హిమ బిందు (Raja Chembolu Gets Engaged To Hima Bindu) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఫిదా, ఎవడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంతరిక్షం సినిమాలతో రాజా చెంబోలు గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు రాజా చెంబోలు తన ఎంగేజ్మెంట్ ఫొటోలను (Raja Chembolu Engagement Photos) పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తనయుడు, టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు (Raja Chembolu) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రాజా చెంబోలు, హిమ బిందు (Raja Chembolu Gets Engaged To Hima Bindu) నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఫిదా, ఎవడు, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అంతరిక్షం సినిమాలతో రాజా చెంబోలు గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడు రాజా చెంబోలు తన ఎంగేజ్మెంట్ ఫొటోలను (Raja Chembolu Engagement Photos) పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(Image: Instagram/raja.chembolu)
(Image: Instagram/raja.chembolu)
(Image: Instagram/raja.chembolu)
(Image: Instagram/raja.chembolu) ఈ ఫొటోలను నటుడు రాజా చెంబోలు తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.