Gandhi Jayanti 2020: మహాత్ముని అరుదైన చిత్రాలు

ఈ రోజు జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి. ఆయన్ను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. జాతిపిత మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం సత్యం, అహింసా మార్గాలతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. ఆయన కొనసాగించిన పోరాటం భారత చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎప్పుడూ చూడని అరుదైన చిత్రాలు మీకోసం.. ఒకసారి చూడండి.
  • Oct 02, 2020, 11:47 AM IST

Gandhi Jayanti 2020: ఈ రోజు జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి. ఆయన్ను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. జాతిపిత మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం సత్యం, అహింసా మార్గాలతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించారు. ఆయన కొనసాగించిన పోరాటం భారత చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడింది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎప్పుడూ చూడని అరుదైన చిత్రాలు మీకోసం.. ఒకసారి చూడండి.

1 /5

మహాత్మా గాంధీ తన చిన్న వయస్సులో తీసిన చిత్రం.. 1905 నాటిది.

2 /5

ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా నిర్వహించిన మార్చ్‌లో సరోజిని నాయుడుతో మహాత్మా గాంధీ..

3 /5

మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ ఫేమస్ సినీ నటుడు చార్లీ చాప్లిన్‌ను లండన్‌లోని కన్నింగ్ టౌన్‌లో డాక్టర్ కట్రాల్ ఇంట్లో కలుసుకున్నప్పటి చిత్రం.. 

4 /5

భారత రాజ్యాంగ సంస్కరణలపై రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొనేందుకు మహత్మాగాంధీ తూర్పు లండన్‌లోని కన్నింగ్ టౌన్‌కు చేరుకున్నప్పుడు.. ఆయన్ను చూసేందుకు వచ్చిన భారీ జన సందోహం.

5 /5

జాతిపిత మహాత్మా గాంధీ అరుదైన చిత్రాలను పరిశీలించండి..