విద్యా బాలన్.. ఒక విలక్షణమైన కథానాయిక. అటు గ్లామరస్ పాత్రల్లో అందాన్ని ఒలకబోస్తుంది.. ఇటు మంచి పాత్రలకు ప్రాణం పోస్తుంది. అయితే చాలా మందికి ఆమెలో నచ్చేది ఆ చీరకట్టు.
ఇలా చీరకట్టుతో స్టార్డమ్ సంపాదించుకుంటున్న కథానాయికలు ఈ రోజుల్లో అరుదైన విషయం.
అందుకే ఆమెను అరుదైన అందాలా రాణి అంటుంటారు. ఈ ఫోటోలు చూసి మీరేం అంటారో మరి!