EPFO 3.0:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ విషయంలో పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్‌వోకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీస్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా అందులో భాగంగా ఇకపై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఉద్యోగులు ఎలాంటి తాత్సారం లేకుండానే విత్‌డ్రా చేసుకునేలా పలు కీలకమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చారు.
EPFO 3.0 Launch: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కస్టమర్ల ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈపీఎఫ్ సంస్థలో ఉన్న 9 కోట్లకు పైగా లబ్దిదారులకు మేలు చేకూర్చేందుకు ఈపీఎఫ్ 3.0 లాంచ్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO 3.0 Easy To Get Claims And Online Services: ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ శుభవార్త. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సరికొత్త వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈపీఎఫ్ సభ్యులకు సులభతరంగా సేవలు అందడంతోపాటు అనేక సదుపాయాలు కొత్త వర్షన్ ద్వారా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలు.. ఈపీఎఫ్ఓ 3.0 ఏమిటో తెలుసుకుందాం.
EPFO UAN: EPFO కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీరే UAN ను రూపొందించండి. ఉమాంగ్ యాప్ తో ఆధార్ ని వెరిఫై చేసుకోండి. వెంటనే మీ UAN ని పొందండి.
How to Withdraw EPFO Pension: ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పెన్షన్ సహకారాన్ని ఈజీగా విత్ డ్రా చేసుకోవడానికి సంబంధించి కొన్ని పత్రాలు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్, రెండు రెవెన్యూ స్టాంపులు, చెల్లుబాటు అయ్యే ID ఉండాలి. ఆన్లైన్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి 3 నుంచి 4 రోజులు పడుతుంది. ఆఫ్‌లైన్‌లో 10 నుంచి 20 రోజుల వరకు పడుతుంది.
EPFO New Rules: ఈపీఎఫ్ఓ నుంచి మరో కీలకమైన అప్డేట్ వెలువడింది. పీఎఫ్ సభ్యులకు బిగ్ రిలీఫ్ ఇచ్చే అంశమిది. పీఎఫ్ డబ్బుల విత్ డ్రా ఇకపై మరింత సులభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Insurance: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పనిసరిగా ఎక్కౌంట్ ఉంటుంది. అంతేకాకుండా పీఎఫ్ ఎక్కౌంట్‌తో చాలా ప్రయోజనాలు ఉంటాయి. పీఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ మాత్రమే కాకుండా ఇంకా ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం
EPFO Update: కేంద్రం ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఉద్యోగులు గ్యారెంటీ పెన్షన్ లభించనుంది. ఈక్రమంలోనే ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారీ పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నెలకు రూ. 9వేల పెన్షన్ అందించే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్రం వద్ద ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.
EPF 7 Rules: ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల భవిష్యత్ సంరక్షణ కోసం పీఎఫ్ ఎక్కౌంట్ తప్పనిసరి. పీఎఫ్ ఎక్కౌంట్ దాదాపుగా అందరికీ ఉంటుంది. కానీ చాలామందికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియవు.
How to know UAN Number: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికీ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్ ఉంటుంది. అదే విధంగా ప్రతి పీఎఫ్ ఖాతాకు నిర్దిష్టమైన యూఏఎన్ నెంబర్ ఉంటుంది. భవిష్యత్తులో పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి లావాదేవీ చేయాలన్నా, ఆఖరికి బ్యాలెన్స్ చెక్ అయినా ఇది అవసరం.
Big Update Of EPFO Very Soon Transactions With ATM Says Union Minister Mansukh L Mandaviya: ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భవిష్యత్‌లో ఏటీఎం ద్వారా కూడా కార్యకలాపాలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఈ వార్తతో పీఎఫ్ సభ్యులకు భారీ ఊరట లభించనుంది.
PF Wage Ceiling Hike News: ఈపీఎఫ్‌లో త్వరలో కేంద్రం కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. పీఎఫ్ ఖాతాదారుల ఆర్థిక భద్రతను దృష్టిలో పెట్టుకుని వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచాలని భావిస్తోంది. ఈ విషయంపై కేంద్రం చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నా.. త్వరలోనే అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఈపీఎఫ్ఓ సభ్యులకు భారీ లబ్ధి చేకూరనుంది.
EPFO: పిఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మార్చి 15ని చివరి తేదీగా నిర్ణయించింది. UAN యాక్టివేట్ చేయనట్లయితే.. ఉద్యోగులు ELI పథకం ప్రయోజనాలను పొందలేరు.
EPFO Big Update: పీఎఫ్ ఎక్కౌంట్ అనేది ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగికి విధిగా ఉంటుంది. మీ పీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే నగదుపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో పాటు వడ్డీ చెల్లిస్తుంది. అదే సమయంలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది. అలాంటి ఓ అప్డేట్ మీ కోసం.
PF Withdrawal with UPI: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. ఈపీఎఫ్ఓ కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే విషయంలో కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
PF Fixed Interest Rate in Telugu: పీఎఫ్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఆనందించే బిగ్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Likely To Retain PF Interest Rate Above 8 Percent: పీఎఫ్ పొందే వినియోగదారులకు భారీ శుభవార్త. పీఎఫ్ వడ్డీ రేటు భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ వడ్డీ రేటుపై కమిటీ సమావేశమై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పీఎఫ్ వడ్డీ రేటు ఎంత ఉంటుందో తెలుసుకోండి.
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా నెల జీతం ఫ్రీగా పొందవచ్చు. ఇందుకు యూఏఎన్ యాక్టివేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకే అవకాశం ఉంటుందని తెలిపింది. మరి వెంటనే మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.
PF Pension Hike News: కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్న్యూస్లను ప్రకటిస్తోంది. ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు కేంద్రం బంపర్ న్యూస్ ప్రకటించగా.. ఇవాళ లోన్లు చెల్లించే వారికి ఆర్బీఐ అదిరిపోయే న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కూడా తీపికబురు అందనుంది. జీతం, పెన్షన్ రెండింటిలోనూ భారీ పెంపుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది.
PF Rules and Changes: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తుంటుంది. ఉద్యోగుల సౌకర్యార్ధం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది అమలు కానున్న 5 కీలకమైన మార్పుల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.