Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం 26 మే 2021న ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ చంద్ర గ్రహణాన్ని మనం వీక్షించలేము. సూర్యగ్రహణం సమయంలో ఉండే అంత ఆందోళన చంద్రగ్రహణం వేళ ఉండదని తెలిసిందే. వీక్షించడానికి ఎక్కువ అవకాశం ఉండే గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. కొన్ని రాశులవారికి చంద్రగ్రహణం సానుకూల ఫలితాలు అందించనుంది.

Chandra Grahana 2021 Date And Time: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం 26 మే 2021న ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ చంద్ర గ్రహణాన్ని మనం వీక్షించలేము. సూర్యగ్రహణం సమయంలో ఉండే అంత ఆందోళన చంద్రగ్రహణం వేళ ఉండదని తెలిసిందే. వీక్షించడానికి ఎక్కువ అవకాశం ఉండే గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. కొన్ని రాశులవారికి చంద్రగ్రహణం సానుకూల ఫలితాలు అందించనుంది.

1 /4

Lunar Eclipse 2021 : మేషరాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదే సమయంలో మేష రాశి వారు కొన్ని విషయాలలో మానసిక ఆందోళనకు గురవుతారు. చాలా కాలం నుంచి పక్కన పెట్టిన పనులను పూర్తి చేయడానికి ఇది తగిన సమయంగా భావిస్తారు. Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

2 /4

Cancer: కర్కాటక రాశివారు చంద్రగ్రహణం ప్రభావంతో అనారోగ్యం బారిన పడతారు. కనుక కచ్చితంగా వారు పోషకాలు లభించే ఆహారం తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడంపై ఫోకస్ చేయాలి. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సొంతింటి కల సాకారం కానుంది. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

3 /4

Virgo: కన్య రాశి వారిపై చంద్ర గ్రహణం ప్రభావం కచ్చితంగా ఉంటుంది. చంద్ర గ్రహణం అనంతర కాలంలో కొన్ని విషయాలలో మీరు వృద్ధి చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరగవుతుంది. వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి. అయితే ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

4 /4

Capricorn: మకర రాశి వారు తమ కెరీర్‌లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కెరీర్‌లో మరో కీలక అడుగు వేయనున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook