Indian Car Market: ఇండియన్ మార్కెట్లో SUV కార్లు గత కొన్నేళ్లుగా చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే హ్యాచ్బ్యాక్ ఇప్పటికీ మార్కెట్ రాజుగానే ఉంది. అందుకే కారు కంపెనీలు కొత్త హ్యాచ్బ్యాక్ కార్లు ప్రవేశపెట్టబోతున్నాయి. హ్యాచ్బ్యాక్ కార్లు తక్కువ ధరకు లభించడమే కాకుండా కంఫోర్ట్ సైజ్లో ఉంటాయి. అందుకే మన నగర, పట్టణ పరిస్థితుల్లో రాణిస్తున్నాయి. ఇండియాలో హ్యాచ్బ్యాక్ సిరీస్ త్వరలోనే మార్కెట్లో రానుంది. అందులో టాప్ 5 ఏంటనేది తెలుసుకుందాం.
Indian Car Market: ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న కార్లు ఇవే, ప్రత్యేకతలివీ