Bold Scenes: బోల్డ్ సీన్స్‌లో తగ్గేదే లే అంటున్న ఆ పెళ్లైన భామలు

పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్ చేయడం తగ్గేదే లే అంటున్నారు ఈ భామలు. సినిమాల్లోనూ, వెబ్‌సిరీస్‌లోనూ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదు. అంతా ప్రముఖ నటీమణులే. ఆ అందాల భామలెవరో చూద్దాం.

Bold Scenes: పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్ చేయడం తగ్గేదే లే అంటున్నారు ఈ భామలు. సినిమాల్లోనూ, వెబ్‌సిరీస్‌లోనూ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదు. అంతా ప్రముఖ నటీమణులే. ఆ అందాల భామలెవరో చూద్దాం.
 

1 /6

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్..బాలీవుడ్ ఎంట్రీకు ముందే ఓ వివాహిత. అయినా జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2 వంటి సినిమాల్లో చేసిన సీన్స్ ఇప్పటికే ఎవర్ గ్రీన్.

2 /6

దక్షిణాది నటి సమంతా ఈ మధ్యకాలంలో బోల్డ్‌నెస్‌తో వార్తల్లో ఉంది. ది ఫ్యామిలీ 2లో బోల్డ్ సీన్స్‌లో నటించిన సమంతా విడాకుల తరువాత ఓ ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయింది.

3 /6

బోల్డ్‌నెస్‌కు పోటీగా ఉండే నటి రాధికా ఆప్టే. సినిమాల్లో రాకముందే పెళ్లి చేసుకున్న రాధికా ఆప్టే..ఇటీవల కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి నటించింది. 

4 /6

పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్‌లో తగ్గని మరో నటి కరీనా కపూర్. కీ అండ్ కా లో అర్జున్ కపూర్‌తో బోల్డ్ సీన్స్‌లో తగ్గేదే లే అంటోంది. 

5 /6

ప్రియాంక చోప్రా 2018లో నిక్కీ జోన్స్‌ను పెళ్లి చేసుకుంది. కధకు అనుగుణంగా కెమేరా ముందు ఇప్పటికీ బోల్డ్ సీన్స్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ద వాంటెడ్ టైగర్‌లో చేసిన బోల్డ్ సీన్ హల్‌చల్ చేస్తోంది. 

6 /6

మహేశ్ భూపతిని వివాహం చేసుకున్న తరువాత కూడా లారా దత్తా ఎక్కడా తగ్గలేదు. హిక్కప్స్ అండ్ హుక్కప్స్‌లో బోల్డ్ సీన్స్‌తో సంచలనం రేపింది.