Pushpa 2 First Review: ఈ రోజు పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోను చిత్రం బృందం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ పుష్ప 2 రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Red Sandalwood Smugglers Arrest Seshachalam Forest: ఎర్ర చందనం దొంగతనం ఎలా కొత్త తరహాలో జరుగుతుందో పుష్ప సినిమా వివరిస్తే ఆ సినిమాను మించిన రేంజులో దొంగతనం చేసి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Pawan Kalyan Sensational Comments About Allu Arjun Pushpa Movie: రాజకీయాల్లో, సినిమాల్లో మళ్లీ రచ్చ మొదలైంది. అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో మళ్లీ వివాదం రాజుకుంది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా పరిణామాలు మారాయి.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది.
Pushpa 2 Updates: పుష్ప మేనియా నుంచి కోలుకోకముందే మరోసారి ఆ మేనియా చుట్టేందుకు సిద్ధమౌతోంది. పుష్ప 2 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు త్వరలోనే ఆ గుడ్‌న్యూస్ అందనుంది. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Anurag Kashyap: ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా క్రేజ్ నడుస్తోంది. పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత కాంతారా సినిమా. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు భారీ విజయం సాధిస్తున్నా..విమర్శలు చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు.
Director Teja About Allu Arjun Pushpa Movie డైరెక్టర్ తేజ ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడో అందరికీ తెలిసిందే. తాజాగా తేజ..తన అహింసా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పుష్ప సినిమా గురించి మాట్లాడాడు. పుష్ప సినిమా తెలుగులో అంతగా రికవరీ చేయలేదని అన్నాడు. హిందీ ఆడియెన్స్‌కు నచ్చిందని, అక్కడ బాగా ఆడిందని ఇక్కడ కూడా హిట్ అని అంటున్నారట.
Pushpa Movie: పుష్ప సినిమా భారీ విజయంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నాడు. అత్యంత సన్నిహితమైన అతి కొద్దిమంది స్నేహితులకు విదేశాల్లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
HBD Allu Arjun: కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, గురువుల ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన 40వ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
Pushpa in Exam: పుష్ప సినిమా అనగానే చాలా మందికి పుష్ప.. పుష్ప రాజ్ అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అని అందరికి తెలుసు. ఈ డైలాగ్స్‌ను చాలా మంది తమ అవసరానికి తగ్గట్లు వాడుకుంటున్నారు కూడా. తాజాగా ఓ విద్యార్థి ఏకంగా పరీక్ష పేపర్లోనే ఈ డైలాగ్ రాశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Pushpa 2 Updates: పుష్ప మొదటి భాగం గ్రాండ్ సక్సెస్‌తో.. చిత్ర యూనిట్ జోరుమీదుంది. దీనితో రెండో భాగం షూటింగ్ సహా ఇతర పనులు చక చకా జరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా.. పార్ట్-2పై టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఇందులోనూ సమంత కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Pushpa Part 2: పుష్ప మేనియా ఇంకా వదల్లేదు. ఊ అంటావా మావా..అంటూ ఉర్రూతలూగుతూనే ఉన్నారు. పుష్ప పార్ట్ 2 లో ఇప్పుడు మరో ఐటమ్ సాంగ్ సిద్ధమౌతోంది. ఈసారి బాలీవుడ్ నటి రంగంలో దిగనున్నట్టు సమాచారం.
Rashmika mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజా ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతన్నాయి. వాటిని మీకూ చూడాలని ఉందా..!
Mumbai Police plays Srivalli Song: సౌతిండియా సెన్సేషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప మూవీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని డైలాగ్‌లతో పాటు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. ముంబై పోలీసులు ఆ పాటకు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు.
Allu Arjun New Movie: అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలవడం ఇందుకు మరింత ఊతమిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం.
Pushpa Box Office: అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో పుష్ప మూవీ రికార్డులు సృష్టించింది. టాలీవుడ్ వర్గాల ప్రకారకం ఇప్పటివరకు పుష్ప మూవీ మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.