Amazon Clearance Store: ప్రస్తుతం అమెజాన్ (Amazon) క్లియరెన్స్ స్టోర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ క్లియరెన్స్ స్టోర్ ఆఫర్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, PCలు, టాబ్లెట్లు, డిజిటల్ కెమెరాలు తదితర పరికరాలపై డిస్కౌంట్లను అందిస్తోంది. 70% దాకా తగ్గింపు పొందవచ్చు.
Amazon Clearance Store: Up to 70% Off On Electronics offers on laptops, tablets, PCs, earphones and more: 2021 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఇయర్ ఎండ్ కావడంతో ఆన్లైన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్.. (Amazon) క్లియరెన్స్ స్టోర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్లియరెన్స్ స్టోర్ ఆఫర్ ద్వారా ల్యాప్‌టాప్‌లు, PCలు, టాబ్లెట్లు, డిజిటల్ కెమెరాలు తదితర పరికరాలపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలపై 70% దాకా తగ్గింపు పొందవచ్చు. ఇంకా అమెజాన్ కూపన్లతో అయితే రూ. 10,000 వరకు అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు. (gadgetsnow pics)
Boat Rockerz 255 Pro బ్లూటూత్ వైర్లెస్ ఇన్ ఇయర్ ఇయర్‌ఫోన్స్ విత్ మైక్: (Boat Rockerz 255 Pro Bluetooth Wireless in Ear Earphones with Mic:) ఇది రూ. 999 కే లభిస్తుంది. ఈ బోట్ రాకర్జ్ 255 ప్రో వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ లో.. బ్లూటూత్ వెర్షన్ 5.0 ఫీచర్ ఉంటుంది. ఇది 10mm డైనమిక్ డ్రైవర్‌తో ఉంటుంది.
Dell 14 (2021): Dell 14 (2021) ల్యాప్‌టాప్ రూ. 37,990కే అందుబాటులో ఉంది. Dell 14 (2021) 1920 x 1080 యాంటీ-గ్లేర్ LED బ్యాక్‌లైట్‌తో 14-ఇంచుల FHD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ i3-1005G1 ప్రాసెసర్‌తో వస్తుంది. 256GB స్టోరేజ్, 4GB RAM ఉంటుంది.
Microsoft Surface Go 2: Microsoft Surface Go 2 ల్యాప్‌టాప్ రూ. 44,990కు లభిస్తుంది. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ గో 2 ఇంటెల్ పెంటియమ్ గోల్డ్ ప్రాసెసర్ 4425Y ప్రాసెసర్‌తో ఇది వస్తుంది. 1920 x 1280 పిక్సెల్ రిజల్యూషన్, 10.5-ఇంచెస్ పిక్సెల్సెన్స్ డిస్ప్లే ఉంటుంది. 8GB DDR3 ర్యామ్‌తో ఇది వస్తుంది.
2020 Apple iPad Air with A14 Bionic chip: Apple iPad ఎయిర్ A14 2020 మోడల్.. రూ. 50,900కు లభిస్తోంది. ఇది బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఇది ట్రూ టోన్, P3 వైడ్ కలర్‌తో 10.9-ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్ప్లే కలిగి ఉంటుంది. 12MP కెమెరా ఉంటుంది.
Samsung 27 inch M5 Smart Monitor: Samsung 27 ఇంచెస్ M5 స్మార్ట్ మానిటర్ రూ. 18,999కే లభిస్తోంది. ఈ మానిటర్ 27-ఇంచెస్ డిస్ప్లే, 1,920 x 1,080 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ మానిటర్లో వైర్లెస్ DeX సపోర్ట్, స్మార్ట్ హబ్, రిమోట్ యాక్సెస్, అల్ట్రావైడ్ గేమ్ వ్యూ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Samsung Galaxy Tab A7: సామ్సంగ్ గెలాక్సి ట్యాబ్లెట్ A7 రూ. 15,499కే లభిస్తుంది. ఇది Qualcomm Snapdragon 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2000x1200 పిక్సెల్ రిజల్యూషన్‌తో 10.4-ఇంచెస్‌తో డిస్ప్లేతో వస్తుంది. 7040mAh బ్యాటరీతో వర్క్ చేస్తుంది. 3GB RAM ఉంటుంది. 32GB స్టోరేజ్ ఉంటుంది.
D-Link DWA-171 Wireless AC600 MU-MIMO Wi-Fi USB Adapter: డి-Link DWA-171 వైర్లెస్ AC600 MU-MIMO వైఫై USB అడాప్టర్ రూ. 1,299కు లభిస్తోంది. ఇది 2.4GHz బ్యాండ్ (150mbps), 5GHz బ్యాండ్ (433mbps)తో డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇది గరిష్టంగా 600mbps / 802.11b, 802.11g, 802.11n, 802.11ac వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించగలదు.
HP 150 Truly Ambidextrous Wireless Mouse: Availabe at Rs 777 : HP 150 ట్రూలీ యాంబిడెక్స్‌ట్రస్ వైర్లెస్ మౌస్ రూ. 777కు లభిస్తుంది. HP 150 వైర్లెస్ మౌస్ 12 నెలల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. దీన్ని Windows, Mac, Chromebook ల్యాప్‌టాప్‌లకు ఉపయోగించవచ్చు.
Zebronics Zeb-Crystal Clear Web Camera: ఇది రూ. 599కి లభిస్తుంది. Zebronics Zeb-Crystal Clear వెబ్ కెమెరా 640x480 రిజల్యూషన్‌తో 3P లెన్స్‌ను కలిగి ఉంటుంది. మైక్రోఫోన్, ఆటో వైట్ బ్యాలెన్స్, నైట్ విజన్ ఫీచర్, LED కోసం మాన్యువల్ స్విచ్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
HP Deskjet Ink Advantage 2335 Colour Printer: HP డెస్క్‌జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 2335 కలర్ ప్రింటర్ రూ. 5,099కి లభిస్తుంది. HP డెస్క్‌టాప్ ఇంక్ అడ్వాంటేజ్ 2335 ప్రింటర్ USB 2.0 కనెక్టివిటీని అందిస్తుంది. ఇది A4, B5, A6, DL ఎన్వలప్‌లకు సపోర్ట్ చేస్తుంది.