Parineeti Chopra: రెడ్ కలర్ గౌన్‌తో దేవకన్యలా...హాట్ హాట్‌గా పరిణితి చోప్రా

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా, ప్రియాంక చోప్రా సోదరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది పరిణితి చోప్రా. మోస్ట్ ఎనర్జిటిక్ యాక్టింగ్ పరిణితి చోప్రాది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పరిణితి చోప్రా..రెడ్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. 

Parineeti Chopra: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా, ప్రియాంక చోప్రా సోదరిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది పరిణితి చోప్రా. మోస్ట్ ఎనర్జిటిక్ యాక్టింగ్ పరిణితి చోప్రాది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పరిణితి చోప్రా..రెడ్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. 

1 /5

తరచూ ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది పరిణితి చోప్రా. ఇప్పుడు మరోసారి రెడ్ కలర్ గౌన్ డ్రెస్ ఫోటోలు షేర్ చేసి అభిమానుల్ని వెర్రెక్కిస్తోంది. 

2 /5

లేడీస్ వర్సెస్ రిక్కీ బెల్ సినిమాతో పరిణితి చోప్రా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో చెరగని ముద్రేసింది.

3 /5

అర్జున్ కపూర్‌తో కలిసి సందీప్ ఔర్ పింకీ ఫరార్ సినిమాలో కన్పించింది. 

4 /5

రెడ్‌కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్ ధరించిన పరిణితి చోప్రా దేవకన్యలా మెరిసిపోతోంది. 

5 /5

పరిణితి చోప్రా లెటెస్ట్ ఫోటోషూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ డ్రెస్‌తో హాట్‌హాట్‌గా మెరిసిపోతోంది.