Zaara Yesmin Bikini Latest Photo Shoot: తాజాగా విహార యాత్రకు వెళ్లిన మోడల్, ఫెమినా స్టైల్ దివా ఈస్ట్ 2016 విన్నర్ జారా యాస్మిన్.. సముద్ర తీరాన బికినీలో మెరిశారు.
తాజాగా విహార యాత్రకు వెళ్లిన జారా యాస్మిన్.. సముద్ర తీరాన బికినీలో మెరిశారు. 'ఎల్లప్పుడూ సుందరమైన మార్గంలో వెళితే బాగుంటుంది' అని కాప్షన్ ఇచ్చారు.
చాలా మేగజైన్ల కవర్ పేజీలపైనా జారా యాస్మిన్ మెరిసారు. సోషల్ ప్లాట్ ఫామ్‌లలో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి.
టీవీలో ఆయుర్ యాడ్ ద్వారా మోడలింగ్‌లో అడుగుపెట్టిన జారా యాస్మిన్.. హెర్బల్, హోండా, నోకియా, బీటీడబ్ల్యూ, మైక్రోటెక్, హమ్దార్ద్, జియో యాడ్స్‌లో చేశారు. పెద్ద కంపెనీలు కూడా ఆమెను మోడల్‌గా పెట్టుకున్నాయి.
అస్సాంలో పుట్టిన పాతికేళ్ల జారా యాస్మిన్.. చిన్నప్పుడే పేరెంట్స్‌తో కలిసి ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే చదువు పూర్తిచేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు.
జారా యాస్మిన్.. ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ రుఖ్సార్ యాస్మిన్‌గా ఆమె అందిరికీ పరిచయమే. మోడల్, ఫెమినా స్టైల్ దివా ఈస్ట్ 2016 విన్నర్ అయిన యాస్మిన్.. బిజినెస్ వుమన్ కూడా. మల్టీ టాలెంట్ ఉన్న ఈ 25 ఏళ్ల బ్యూటీ మోడల్‌గా బాగా పాపులర్. పలు యాడ్లతో ప్రత్యేక గుర్తింపు పొందారు.