Grammy Awards: అత్యంత ఘనంగా గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం, షోలో లేడీ గాగా హల్‌చల్

64వ గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం లాస్ వెగాస్‌లో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామీ అవార్డ్స్ అనేది హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక అవార్డు షో. ఇందులో సంగీత ప్రపంచంలో నిష్ణాతులైనవారిలో వివిధ రంగాల్లో అవార్డులు అందిస్తుంటారు. ఎప్పటిలానే ఈసారీ కూడా అవార్డ్ నైట్‌లో ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలిప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Grammy Awards: 64వ గ్రామీ అవార్డ్స్ కార్యక్రమం లాస్ వెగాస్‌లో అత్యంత ఘనంగా జరిగింది. గ్రామీ అవార్డ్స్ అనేది హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మక అవార్డు షో. ఇందులో సంగీత ప్రపంచంలో నిష్ణాతులైనవారిలో వివిధ రంగాల్లో అవార్డులు అందిస్తుంటారు. ఎప్పటిలానే ఈసారీ కూడా అవార్డ్ నైట్‌లో ప్రముఖ నటులు పాల్గొన్నారు. ఆ దృశ్యాలిప్పుడు వైరల్ అవుతున్నాయి. 

1 /5

ఈ అవార్డు నైట్‌లో హాలీవుడ్ సుందరీమణుల లుక్స్‌తో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.  

2 /5

అవార్డుల అనంతరం ఈ సెలెబ్రిటీలంతా ఫోటోషూట్ కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

3 /5

చాలామంది నటులు అవార్డు తీసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.   

4 /5

సంగీత ప్రపంచంలో అతిపెద్దదైన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో నిష్ణాతులకు అవార్డులు అందించారు.  

5 /5

ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ సింగర్ లేడీ గాగా కూడా 64వ గ్రామీ అవార్డ్ షోలో పాల్గొంది. తన అందచందాల్ని ప్రదర్శించింది.