Sonam Kapoor: పెగ్నెన్సీ ఫోటోషూట్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న సోనమ్ కపూర్

బాలీవుడ్ ప్రసిద్ధ నటి , అందాల తార, సోనమ్ కపూర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. ఇటీవలే భర్త ఆనంద్ అహూజాతో కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెంట్ ఫోటోషూట్ చేసి..అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇందులో బేబీ బంప్ ప్రదర్శిస్తూ కన్పిస్తోంది. 

Sonam Kapoor: బాలీవుడ్ ప్రసిద్ధ నటి , అందాల తార, సోనమ్ కపూర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉంది. ఇటీవలే భర్త ఆనంద్ అహూజాతో కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెంట్ ఫోటోషూట్ చేసి..అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇందులో బేబీ బంప్ ప్రదర్శిస్తూ కన్పిస్తోంది. 

1 /5

సోనమ్ కపూర్ ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. తల్లి కాబోతున్న సోనమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

2 /5

ఈ ఫోటోల్లో సోనమ్ కపూర్ ముఖంపై ప్రెగ్నెన్సీ ఛాయలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. లైట్ మేకప్‌తో లుక్స్ ఇస్తోంది.   

3 /5

సోనమ్ కపూర్ తన బేబీ బంప్‌ను చాలా అందంగా షూట్ చేయించింది. వైట్ డ్రెస్‌లో అద్భుతంగా కన్పిస్తోంది. 

4 /5

ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన తరువాత సోనమ్ కపూర్..తొలి ఫోటోషూట్ దిగింది. ఆ ఫోటోలు ఇప్పుుడు నెట్టింట తిరుగుతున్నాయి.

5 /5

సోనమ్ కపూర్ గత నెలలోనే ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. త్వరలో సోనమ్ తల్లి కానుంది.