Happy Birthday Sachin: సచిన్ పుట్టినరోజు ఇవాళ..సచిన్ కార్ గ్యారేజ్‌లో ఏయే కార్లున్నాయో తెలుసా

Happy Birthday Sachin: క్రికెట్‌లో అందరికీ సచిన్ టెండూల్కర్ అంటే పిచ్చి. క్రేజ్. కానీ సచిన్‌కు మాత్రం కార్లంటే యమ క్రేజ్. ఇవాళ 49వ ఏట అడుగెట్టిన సందర్భంగా సచిన్ టెండూల్కర్ గ్యారేజ్‌లో కార్ల గురించి పరిశీలిద్దాం..సచిన్ వాడిన తొలి కారు ఏంటో తెలుసా..

ది గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ ఇలా ఎన్నో పేర్లతో పిల్చుకునే సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు ఇవాళ. ఏప్రిల్ 24. సచిన్‌కు కార్ల పిచ్చి చాలా ఎక్కువ. అతని గ్యారేజ్‌లో మారుతి 800 నుంచి బీఎండబ్ల్యూ కార్లు, పోర్చ్సే కార్లు నిండుకుని ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

Porsche Cayenne ఫోర్స్చే కేయెన్ కారు సచిన్ గ్యారేజ్‌లో కొత్తగా చేరిన కారు. 1.93 కోట్లతో కొనుగోలు చేసిన ఈ కారు అత్యాధునికమైంది. అత్యంత లగ్జరియస్ కారు. అతి ఖరీదైంది.

2 /5

Maruti 800 సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి కారు ఇది. ఇప్పటికీ ఈ కారు సచిన్ గ్యారేజ్‌లో అలాగే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా ఉంది.

3 /5

BMW i8 hybrid supercar BMW i8 ఇది కూడా సచిన్‌కు అత్యంత ఇష్టమైన కారు. వీ6, వీ 8తో పవర్ చేయబడిన అత్యాధునికమైన కారు ఇది. అదే సమయంలో 3 సిలెండర్ ఇంజన్‌తో పని చేసే హైబ్రిడ్ సిస్టమ్ ఈ కారు ప్రత్యేకత

4 /5

BMW i8 సచిన్ టెండూల్కర్ కార్ గ్యారేజ్‌లో ఉన్న బీఎండబ్ల్యూ BMW i8 సిరీస్ కారు రెడ్ కలర్‌తో మెరిసిపోతుంటుంది. డీసీతో మోడిఫికేషన్ చేసిన కారు ఇది.

5 /5

BMW 5-Series ఇతర బీఎండబ్ల్యూ కార్లలానే..సచిన్ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు ప్రత్యేకంగా ఉంటుంది.ఈ కారును సచిన్ స్వయంగా చాలాసార్లు నడిపున్నాడు.